సంజనా జాదవ్
స్వరూపం
సంజనా జాదవ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | ఉదయ్‌సింగ్ రాజ్‌పుత్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కన్నాడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
తల్లిదండ్రులు | రావుసాహెబ్ దన్వే[2] | ||
జీవిత భాగస్వామి | హర్షవర్ధన్ జాదవ్[1] | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
సంజనా జాదవ్ (జననం 1983) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కన్నాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4]
రాజకీయ జీవితం
[మార్చు]సంజనా జాదవ్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కన్నాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ జాదవ్‌పై 18201 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5] ఆమె 84492 ఓట్లతో విజేతగా నిలవగా, హర్షవర్ధన్ జాదవ్ కి 66291 ఓట్లు వచ్చాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ "'Maverick leader' vs 'rising star': Maharashtra battle hits home as husband, wife slug it out" (in ఇంగ్లీష్). The Indian Express. 9 November 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.
- ↑ "Maharashtra polls: Election debutant list full of politician kin, total 26". The Times of India. 3 November 2024. Archived from the original on 19 December 2024. Retrieved 13 January 2025.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharashtra polls: 21 women among 288 winning candidates, only 1 in Oppn". Business Standard. 23 November 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.
- ↑ "Kannad, Maharashtra Assembly Election Results 2024 Highlights: SHS's Sanjana Jadhav defeats Independent candidate Harshwardhan Jadhav with 18201 votes". India Today (in ఇంగ్లీష్). 2024-11-23. Retrieved 2024-11-26.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Kannad" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.