రాజేష్ భౌరావు బకనే
Appearance
రాజేష్ భౌరావు బకనే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | రంజిత్ కాంబ్లే | ||
---|---|---|---|
నియోజకవర్గం | డియోలీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజేష్ భౌరావు బకనే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డియోలీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాజేష్ భౌరావు బకనే స్వతంత్ర అభ్యర్థిగా ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో డియోలీ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ కాంబ్లే చేతిలో 39,574 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ కాంబ్లేపై 39,574 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 90,319 ఓట్లతో విజేతగా నిలవగా, రంజిత్ కాంబ్లేకి 81,011 ఓట్లు వచ్చాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ TimelineDaily (23 November 2024). "Deoli Election Result: BJP's Rajesh Bhaurao Bakane Defeats Incumbent MLA Ranjit Kamble" (in ఇంగ్లీష్). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
- ↑ The Times of India (23 November 2024). "Deoli Constituency Election Results" (in ఇంగ్లీష్). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (23 November 2024). "Maharashtra Assembly Election Results 2024: Full list of winners (Constituency Wise) in Maharashtra" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Deoli". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.