శ్రీజయ చవాన్
స్వరూపం
శ్రీజయ చవాన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 నవంబర్ 2024 | |||
ముందు | అశోక్ చవాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | భోకర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1992 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | అశోక్ చవాన్, అమిత చవాన్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
శ్రీజయ చవాన్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భోకర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
శ్రీజయ చవాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వచోక్ చవాన్ కుమార్తె.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]శ్రీజయ చవాన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కదమ్ కొంధేకర్ తిరుపతిపై 50,551 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4][5] ఆమె 1,33,187 ఓట్లతో విజేతగా నిలవగా, కదమ్ కొంధేకర్ తిరుపతికి 82,636 ఓట్లు వచ్చాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (29 November 2024). "Maharashtra assembly to have 78 first-time MLAs" (in Indian English). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ "Carrying family legacy, Sreejaya Chavan battles for seat that never embraces BJP". The Times of India. 12 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
- ↑ "A dozen dynasts in BJP's first candidate list for Maharashtra polls" (in ఇంగ్లీష్). India Today. 21 October 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
- ↑ "Bhokar election results 2024: Ashok Chavan's daughter Sreejaya retains family bastion for Mahayuti coalition" (in ఇంగ్లీష్). CNBCTV18. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
- ↑ The Economic Times (24 November 2024). "21 women among 288 winning candidates in Maharashtra; only 1 from opposition side". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Bhokar". Election Commission of India. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.