అమిత చవాన్
స్వరూపం
అమిత అశోక్ చవాన్ | |||
పదవీ కాలం 2014 అక్టోబర్ 30 – 2019 అక్టోబర్ 24 | |||
ముందు | అశోక్ చవాన్ | ||
---|---|---|---|
తరువాత | అశోక్ చవాన్ | ||
నియోజకవర్గం | భోకర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | అశోక్ చవాన్ | ||
సంతానం | సుజయ, శ్రీజయ చవాన్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
అమిత చవాన్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భోకర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అమిత చవాన్ తన భర్త అశోక్ చవాన్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డా. మాధవరావు కిన్హాల్కర్పై 47,557 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 100,781 ఓట్లతో విజేతగా నిలవగా, కదమ్ కొంధేకర్ తిరుపతికి 53,224 ఓట్లు వచ్చాయి.[2][3]
ఆమె 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయలేదు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.