Jump to content

మంగళ్ ప్రభాత్ లోధా

వికీపీడియా నుండి
మంగళ్ ప్రభాత్ లోధా

పర్యాటక శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు ఆదిత్య ఠాక్రే

స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు రాజేష్ తోపే

మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు యశోమతి చంద్రకాంత్ ఠాకూర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1995
ముందు బల్వంత్ దేశాయ్
నియోజకవర్గం మలబార్ హిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-12-18) 1955 డిసెంబరు 18 (వయసు 68)
జోధాపూర్, రాజస్థాన్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మంజు లోధా
సంతానం 2
నివాసం ముంబై, మహారాష్ట్ర
పూర్వ విద్యార్థి జోధాపూర్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

మంగళ్ ప్రభాత్ లోధా (జననం 1 డిసెంబర్ 1955) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మలబార్ హిల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో పర్యాటక, మహిళా & శిశు సంక్షేమ శాఖ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.