ఇంతియాజ్ జలీల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంతియాజ్ జలీల్ సయ్యద్ (జననం 10 ఆగస్టు 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై,</ref>[1] 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జలీల్ సయ్యద్ అబ్దుల్ జలీల్, జకియా దంపతులకు 10 ఆగస్టు 1968న మహారాష్ట్ర రాష్ట్రం, ఔరంగాబాద్‌లో జన్మించాడు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం నుండి 1996లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, 2000లో మాస్టర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తి చేశాడు.[4][5]

జలీల్ 8 జూలై 1993న రూమి ఫాతేమాను వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Sayed Imtiaz Jalil of AIMM WINS the Aurangabad central constituency Maharastra, Maharastra Assembly Election 2014". newsreporter.in. Archived from the original on 24 May 2019. Retrieved 15 April 2016.
  2. Mulay, Paritosh (29 May 2019). "Why a Former Journalist's Electoral Victory in Aurangabad Is So Significant". The Wire. Retrieved 21 May 2022.
  3. Joshi, Yogesh (25 May 2019). "Lok Sabha Elections 2019: Imtiaz Jaleel is AIMIM's lone victor from Maharashtra". Hindustan Times. Retrieved 28 January 2022.
  4. "Members : Lok Sabha". LokSabha. Retrieved 10 August 2019.
  5. "From journalist to MLA: Imtiaz Jaleel's rise symbolizes MIM's debut in Maharashtra". .hindustantimes.com. 20 October 2014. Retrieved 15 April 2016.