Jump to content

విశ్వనాథ్ భోయిర్

వికీపీడియా నుండి
విశ్వనాథ్ భోయిర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 అక్టోబర్ 24
ముందు నరేంద్ర పవార్
నియోజకవర్గం కళ్యాణ్ పశ్చిమ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
వృత్తి రాజకీయ నాయకుడు

విశ్వనాథ్ భోయిర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కళ్యాణ్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

విశ్వనాథ్ భోయిర్ శివసేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి నరేంద్ర పవార్‌పై 22,277 ఓట్ల గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి సచిన్ దిలీప్ బసరేపై 42,454 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 1,26,020 ఓట్లతో విజేతగా నిలవగా, సచిన్ దిలీప్ బసరేకి 83,566 ఓట్లు వచ్చాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Indian Express (23 November 2024). "Maharashtra Assembly Election Results 2024: Full list of winners (Constituency Wise) in Maharashtra" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  5. "Maharastra Assembly Election Results 2024 - Kalyan West" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.