Jump to content

సంజయ్ దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
సంజయ్ దేశ్‌ముఖ్
సంజయ్ దేశ్‌ముఖ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు భావనా ​​పుండ్లికరావు గావాలి (పాటిల్)
నియోజకవర్గం యావత్మాల్-వాషిం

పదవీ కాలం
(1999-2004), (2004 – 2009)
ముందు శ్రీకాంత్ వామన్‌రావ్ ముంగిన్వార్
తరువాత సంజయ్ దులీచంద్ రాథోడ్
నియోజకవర్గం డిగ్రాస్

రాష్ట్ర మంత్రి
క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
(2001 – 2004)

వ్యక్తిగత వివరాలు

జననం (1968-04-21) 1968 ఏప్రిల్ 21 (వయసు 56)
చించోలి , దిగ్రాస్ మండలం, యవత్మాల్ జిల్లా, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి) (2022-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2017-2019)
భారత జాతీయ కాంగ్రెస్ (2009-2017)
స్వతంత్ర (1999-2009) & (2019-2022)
శివసేన (1996-1999)
జీవిత భాగస్వామి వైశాలితై సంజయ్‌రావు దేశ్‌ముఖ్
సంతానం 2
నివాసం దిగ్రాస్, యవత్మాల్ జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

సంజయ్ ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్ (జననం 21 ఏప్రిల్ 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు డిగ్రాస్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గడ్చిరోలి - చిమూర్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సంజయ్ ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్ 21 ఏప్రిల్ 1968న మహారాష్ట్ర రాష్ట్రం, చించోలిలో ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్ (పోలీస్ పాటిల్) & సవితాబాయి దేశ్‌ముఖ్‌ దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రాస్‌లోని దిన్‌బాయి విద్యాలయంలో పాఠశాల విద్యను, అమరావతి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సంజయ్ వైశాలితై దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "Lok Sabha 2024 Election results: Yavatmal–Washim". Election Commission of India. 4 June 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.