కపిల్ పాటిల్
స్వరూపం
కపిల్ పాటిల్ | |||
| |||
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 7 జూలై 2021 – 11 జూన్ 2024 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
పదవీ కాలం 23 మే 2014 – 4 జూన్ 2024 | |||
ముందు | సురేష్ కాశీనాథ్ తవారే | ||
తరువాత | సురేష్ గోపీనాథ్ మ్హత్రే | ||
నియోజకవర్గం | భివాండి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అంజుర్-డైవ్, భివాండి , థానే జిల్లా , మహారాష్ట్ర | 1961 మార్చి 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
సంతానం | 2 | ||
నివాసం | అంజుర్-డైవ్, భివాండి , థానే జిల్లా , మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
కపిల్ మోరేశ్వర్ పాటిల్ (జననం మార్చి 5, 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భివాండి నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
ఆయన జూలై 7, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 7 జూలై 2021 నుండి 11 జూన్ 2024 వరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Kapil Patil set to take oath as minister". 7 July 2021.
- ↑ The Times of India (5 June 2024). "3 Union ministers & one Maha mantri of BJP taste defeat". Retrieved 22 October 2024.