అనూప్ సంజయ్ ధోత్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుప్ సంజయ్ ధోత్రే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
24 జూన్ 2024
ముందు సంజయ్ శ్యాంరావ్ ధోత్రే
నియోజకవర్గం అకోలా

వ్యక్తిగత వివరాలు

జననం (1984-05-24) 1984 మే 24 (వయసు 40)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సంజయ్ శ్యాంరావ్ ధోత్రే, సుహాసిని
జీవిత భాగస్వామి సమీక్ష అనుప్ ధోత్రే
నివాసం జాగృతి విద్యాలయ దగ్గర, రాంపీస్ నగర్, అకోలా 444005
మూలం [1]

అనూప్ సంజయ్ ధోత్రే (జననం 24 మే 1984) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అకోలా నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

అనూప్ ధోత్రే తన తండ్రి మాజీ కేంద్ర మంత్రి సంజయ్ శ్యాంరావ్ ధోత్రే అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అకోలా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అభయ్ కాశీనాథ్ పాటిల్ పై 40,626 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "Akola, Maharashtra Lok Sabha Election Results 2024 Highlights: Anup Dhotre Secures Victory". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04.
  3. "Akola Election Results 2024: BJP's Anup Sanjay Dhotre emerges winner". The Times of India. 2024-06-04. ISSN 0971-8257. Retrieved 2024-06-04.
  4. Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 Election results: Akola". Retrieved 25 October 2024.
  5. India Today (4 June 2024). "Akola lok sabha election results 2024" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.
  6. India Today (13 July 2024). "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.