దర్శన జర్దోష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్శన జర్దోష్
దర్శన జర్దోష్


రైల్వే శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 జులై 2021
Serving with [[రావుసాహెబ్ దన్వే]]
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సురేష్ అంగడి

వస్త్ర మంత్రిత్వ శాఖ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు అజయ్ తంతా

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2009
ముందు కాశీరాం రాణా
తరువాత ప్రస్తుతం
నియోజకవర్గం సూరత్

బీజేపీ మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2012

వ్యక్తిగత వివరాలు

జననం (1961-01-21) 1961 జనవరి 21 (వయసు 62)
సూరత్, గుజరాత్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి విక్రమ్ చంద్రకాంత్ జర్దోష్
సంతానం 2
నివాసం సూరత్
పూర్వ విద్యార్థి కెపి కాలేజీ అఫ్ కామర్స్ , సూరత్

దర్శన విక్రమ్‌ జర్దోష్‌ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మూడు సార్లు ఎంపీగా ఎన్నికై జులై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే  శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తుంది.[1][2]

నిర్వహించిన పదవులు[మార్చు]

  • సూరత్ బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు - 1992
  • సూరత్ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు - 1996
  • సూరత్ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి - 1998
  • సూరత్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు - 1999
  • సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ కార్పొరేటర్ - 2000
  • గుజరాత్ ప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా సభ్యురాలు - 2000
  • సూరత్ మునిసిపల్ కార్పొరేషన్, సాంస్కృతిక కమిటీ చైర్మన్ - 2002
  • సూరత్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు - 2005
  • గుజరాత్ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి 2006- 2008 వరకు
  • 15వ లోక్‌సభ కు ఎంపీగా ఎన్నిక - 2009
  • 2009 - 2014 పార్లమెంట్ లో కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ కమిటీలో సభ్యురాలు
  • 2009 - 2014 పార్లమెంట్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో సభ్యురాలు
  • 2010 బీజేపీ జాతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి
  • 2013 బీజేపీ జాతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి
  • 16వ లోక్‌సభ కు ఎంపీగా ఎన్నిక - మే 2014
  • 14 ఆగస్టు 2014 - 30 ఏప్రిల్ 2016 పార్లమెంట్ లో ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యురాలు
  • 1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019 పార్లమెంట్ లో హిందీ సలహాకర్ సమితి, కన్సల్టేటివ్ కమిటీ &ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో సభ్యురాలు
  • 3 జులై 2015 - 30 ఏప్రిల్ 2016 పార్లమెంట్ లో ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యురాలు
  • 1 సెప్టెంబర్ 2016 - 25 మే 2019 పార్లమెంట్ లో మహిళా సాధికారత కమిటీలో సభ్యురాలు
  • మే 2019 17వ లోక్‌సభ కు ఎంపీగా ఎన్నిక
  • 20 జూన్ 2019 - 7 జులై 2021 బిజినెస్ అడ్వైసరీ కమిటీలో సభ్యురాలు
  • 24 జులై 2019 - 7 జులై 2021 పార్లమెంట్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యురాలు
  • 13 సెప్టెంబర్ 2019 - 7 జులై 2021 పార్లమెంట్ లో కన్సల్టేటివ్ కమిటీ, రక్షణ మంత్రిత్వ శాఖ కమిటీలో సభ్యురాలు
  • 7 జులై 2021 నుండి రైల్వే మరియు వస్త్ర మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి[3]

మూలాలు[మార్చు]

  1. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  2. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  3. Lok Sabha (2021). "Darshana Vikram Jardosh". 164.100.47.194. Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.