Jump to content

అన్నపూర్ణాదేవి (రాజకీయవేత్త)

వికీపీడియా నుండి
అన్నపూర్ణా దేవి
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (భారతదేశం)
Assumed office
2021 జూలై 7
డా.సుభాస్ సర్కార్, రాజ్‌కుమార్ రంజన్ సింగ్
లతో పాటు
ప్రధాన మంత్రినరేంద్ర మోదీ
మినిస్టర్ధర్మేంద్ర ప్రధాన్
అంతకు ముందు వారుసంజయ్ శ్యాంరావ్ ధోత్రే
లో‍క్‍సభ సభ్యురాలు, లోక్ సభ
Assumed office
2019 మే 23
అంతకు ముందు వారురవీంద్ర కుమార్ రే
నియోజకవర్గంకోదర్మా లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ సభ్యుడు
In office
1998–2014
అంతకు ముందు వారురమేష్ ప్రసాద్ యాదవ్
తరువాత వారునీరా యాదవ్
నియోజకవర్గంకోదర్మా లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1970-02-02) 1970 ఫిబ్రవరి 2 (వయసు 54)
అజ్మేరి, బీహార్, భారతదేశం (ప్రస్తుతం జార్ఖండ్)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
రాష్ట్రీయ జనతా దళ్
జీవిత భాగస్వామిరమేష్ ప్రసాద్ యాదవ్[1]
నివాసంకోదర్మ, జార్ఖండ్, భారతదేశం
కళాశాలరాంచీ విశ్వవిద్యాలయంలో పీజి

అన్నపూర్ణా దేవి యాదవ్ (జననం 1970 ఫిబ్రవరి 2) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. మోదీ రెండో మంత్రివర్గంలో విద్యాశాఖ సహాయ మంత్రి.[2] ఆమె జార్ఖండ్ కోడరమా నుండి లోక్‌సభలో పార్లమెంటు సభ్యురాలు. ఆమె 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సభ్యురాలిగా విజయం సాధించింది.[3] ఆమె బిజెపి జాతీయ ఉపాధ్యక్షులలో ఒకరు కూడా. గతంలో, ఆమె రాష్ట్రీయ జనతా దళ్ సభ్యురాలిగా కోదర్మా శాసనసభ నియోజకవర్గం నుండి జార్ఖండ్ శాసనసభకు ఎన్నికయ్యింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "पति की मृत्यु के बाद 1998 में विरासत में मिली थी राजनीति". www.bhaskar.com (in హిందీ).
  2. "Narendra Modi Cabinet 2.0: Full list of Union ministers, profiles, portfolios, all you need to know".
  3. "BJP-AJSU Party alliance wins 12 of 14 seats in Jharkhand". The Economic Times. 24 May 2019. Retrieved 12 March 2020.

బాహ్య లింకులు

[మార్చు]