మురళీధర్ మోహోల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మురళీధర్ కిసాన్ మోహోల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో పూణే లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. India Today (10 June 2024). "First time MP from Pune Murlidhar Mohol sworn in as minister in union cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  2. The Times of India (10 June 2024). "Murlidhar Mohol becomes Pune's first Lok Sabha MP to get central ministerial berth since 1996". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  3. The Indian Express (9 June 2024). "Mohol becomes Minister: Only 2nd Lok Sabha MP from Pune in 38 years to get the honour" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.