షేక్ హసీనా
Jump to navigation
Jump to search
షేక్ హసీనా শেখ হাসিনা | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార కాలం 6 జనవరి 2009 | |||
రాష్ట్రపతి | లాజుద్దీన్ అహ్మద్ జిల్లుర్ రెహమాన్ అబ్దుల్ హమిద్ | ||
---|---|---|---|
ముందు | ఫక్రుద్దీన్ అహ్మద్ (Acting) | ||
పదవీ కాలము 23 జూన్ 1996 – 15 జులై 2001 | |||
అధ్యక్షుడు | అబ్దుర్ రెహమాన్ బిస్వాస్ షహాబుద్దీన్ అహమద్ | ||
ముందు | మొహమ్మద్ హబీబుర్ రెహమాన్ (Acting) | ||
తరువాత | లతీఫుర్ రెహమాన్ (Acting) | ||
పదవీ కాలము 10 అక్టోబర్ 2001 – 29 అక్టోబర్ 2006 | |||
ముందు | ఖలీదా జియా | ||
తరువాత | ఖలీదా జియా | ||
పదవీ కాలము 20 మార్చి1991 – 30 మార్చి 1996 | |||
ముందు | ఎ. ఎస్. ఎం. అబ్దుర్ రబ్ | ||
తరువాత | ఖలీదా జియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తుంగిపర, తూర్పు బెంగాల్, పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) | 1949 సెప్టెంబరు 28 ||
రాజకీయ పార్టీ | అవామీ లీగ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | Grand Alliance (2008–present) | ||
జీవిత భాగస్వామి | వాజీద్ మియా (1968–2009) | ||
సంతానము | సాజీబ్ వాజీద్ సైమా వాజీద్ | ||
పూర్వ విద్యార్థి | బంగ్లాదేశ్ జాతీయ విశ్వవిద్యాలయము ఢాకా విశ్వవిద్యాలయము |
షేక్ హసీనా (Bengali: শেখ হাসিনা షేక్ హసీనా; జననము 1947 సెప్టెంబరు 28) 2009 నుండి ప్రస్తుతము వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి . గతంలో ఈ పదవిలో ఈవిడ 1996 నుండి 2001 వరకు ఉంది. 1981 నుండి బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది. దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు, ఆ దేశ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఐదుగురు సంతానంలో ఈమె పెద్దది. ఈమె భర్త దివంగతఎం. ఎ. వాజిద్ మియా, ఒక పరమాణు శాస్త్రవేత్త.