Jump to content

నిముబెన్ బంభానియా

వికీపీడియా నుండి

నిముబెన్ జయంతిభాయ్ బంభానియా (జననం 8 సెప్టెంబర్ 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె భావ్‌నగర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై[1] 2024 జూన్ 9న మోదీ మూడో మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2007 - 2009: జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ చైర్‌పర్సన్
  • 2009 - 2010: భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
  • 2015 - 2018: భావ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్[3]
  • 2008 - 2010: భారతీయ జనతా పార్టీ భావ్‌నగర్ సిటీ జిల్లా ఉపాధ్యక్షుడు
  • 2009 - 2011: ప్రెసిడెంట్, భావ్‌నగర్ సిటీ బీజేపీ మహిళా మోర్చా
  • 2013 - 2021: గుజరాత్ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు
  • 2024 జూన్ 4 - : భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలు
  • 2024 జూన్ 4 - : మోదీ మూడో మంత్రివర్గంలో మంత్రి[4]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhavnagar". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  2. The Indian Express (9 June 2024). "PM Narendra Modi Oath Taking Ceremony Live Updates: PM Modi takes oath for 3rd term; NDA 3.0 to have 30 Cabinet Ministers, 5 MoS (independent), 36 MoS" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  3. The Indian Express (14 December 2015). "Gujarat civic body polls: Bhavnagar, Jamnagar get women mayors" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  4. The Week (9 June 2024). "Ex-Bhavnagar mayor Nimuben Bambhaniya sworn in as minister of state" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.