కీర్తి వర్ధన్ సింగ్
Appearance
కీర్తి వర్ధన్ సింగ్ (జననం 1 మార్చి 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు గోండా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2024 జూన్ 9న మోదీ మూడో మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కీర్తివర్ధన్ సింగ్ 1966 మార్చి 1న లక్నోలో మాన్కాపూర్ లో రాజా ఆనంద్ సింగ్, రాణి వీణా సింగ్ దంపతులకు జన్మించాడు. ఆయన లక్నో విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ. (జియాలజీ) పూర్తి చేశాడు. కీర్తివర్ధన్ సింగ్ 16 నవంబర్ 2002న కున్వరాణి మధుశ్రీ సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు భన్వర్ జై వర్ధన్ సింగ్ 10 నవంబర్ 2006న జన్మించాడు. ఆయన తండ్రి కున్వర్ ఆనంద్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (16 April 2023). "This pilot is an MP who flew glider for Pune's skydiving ace" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ Zee News (2 March 2024). "गोंडा से बीजेपी ने राजा भैया को लोकसभा प्रत्याशी बनाया, सपा के दिग्गज प्रत्याशी से मिलेगी चुनौती" (in హిందీ). Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.