చర్చ:ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
Jump to navigation
Jump to search
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా పేజీని ఎన్నికలు 2024 ప్రాజెక్టులో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
ఇది ఒక జాబితా. దీనిని మొదటి పేజీ వ్యాసంగా పరిగణించలేమని నా అభిప్రాయం.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:39, 1 జూన్ 2022 (UTC)
- సరిగా కూర్చిన జాబితాలను కూడా మొదటి పేజీలో ప్రదర్శించవచ్చనుకుంటాను. ఈ జాబితాలో ఉన్న ప్రతి పేరుకూ లింకు ఉంది. ఎర్ర లింకుల్లేవు. రెండు మూడు పేర్లకు మాత్రం ఫొటోల్లేవు. వాటిని కూడా చేర్చితే వ్యాసం మరింత సంపూర్ణంగా ఉంటుంది. పరిశీలించవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 04:53, 16 జూన్ 2022 (UTC)
- దీనిని 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా తాజాపర్చాను.ఫొటోలు అన్నిటికీ ఉన్నవి.ఎర్రలింకులు ఉన్నా అవి కేవలం వ్యాసాల సృష్టింపుకు సూచనలు కింద కలపబడినవి.ఎన్నికల సందర్బంగా దీనిని మొదటి పేజీలో ప్రదర్శించవచ్చని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:08, 6 ఏప్రిల్ 2024 (UTC)