లక్ష్మీపూర్ శాసనసభ నియోజకవర్గం
Appearance
లక్ష్మీపూర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | కోరాపుట్ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1977 |
నియోజకర్గ సంఖ్య | 141 |
రిజర్వేషన్ | ఎస్టీ |
లోక్‌సభ | కోరాపుట్ |
లక్ష్మీపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం, కోరాపుట్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో లక్ష్మీపూర్ బ్లాక్, దశమంతపూర్ బ్లాక్, బంధుగాబ్ బ్లాక్ & నారాయణపటానా ఉన్నాయి.[1]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]లక్ష్మీపూర్ శాసనసభ నియోజకవర్గం 1974 నుండి 2014 వరకు పదకొండు సార్లు సాధారణ ఎన్నికలు, [2] 2008లో ఉప ఎన్నిక జరిగింది.[3]
- 2024: (141) :పవిత్ర శాంత, (కాంగ్రెస్) [4]
- 2019: (141) : ప్రభు జానీ, (బిజూ జనతా దళ్) [5][6]
- 2014: (141) : కైలాష్ చంద్ర కులేసిక, (కాంగ్రెస్)
- 2009: (141) : జినా హికాకా (బిజూ జనతా దళ్ )
- 2008: (ఉప ఎన్నిక) : పూర్ణ చంద్ర మాఝీ (కాంగ్రెస్)
- 2004: (83) : అనంతరామ్ మాఝీ (కాంగ్రెస్)
- 2000: (83) : బిభీసనా మాఝీ (బిజూ జనతా దళ్ )
- 1995: (83) : అనంతరామ్ మాఝీ (కాంగ్రెస్)
- 1990: (83) : అఖిల సౌంత ( జనతా దళ్)
- 1985: (83) : అనంతరామ్ మాఝీ (కాంగ్రెస్)
- 1980: (83) : అనంతరామ్ మాఝీ (కాంగ్రెస్)
- 1977: (83) : అఖిల సౌంత ( జనతా పార్టీ )
- 1974: (83) : అనంతరామ్ మాఝీ (కాంగ్రెస్)
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, లక్ష్మీపూర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేడీ | ప్రభు జానీ | 45211 | 34.02% | ||
కాంగ్రెస్ | కైలాస చంద్ర కులేసిక | 44982 | 33.85% | ||
బీజేపీ | కుముద చంద్ర సౌంత | 18945 | 14.26% | ||
బీఎస్పీ | అనితా సాగరియా | 12344 | 9.29% | ||
CPI (ML) రెడ్ స్టార్ | పూర్ణ మందంగి | 4370 | 3.29% | ||
నోటా | పైవేవీ కాదు | 7026 | 5.29% | ||
మెజారిటీ | |||||
పోలింగ్ శాతం | 76.26% |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "BY-ELECTIONS OF ODISHA LEGISLATIVE ASSEMBLY" (PDF). Retrieved 23 March 2014.
- ↑ EENADU (10 June 2024). "అంచనాలు తలకిందులు". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ News18 (2019). "Laxmipur Assembly Election Results 2019 Live: Laxmipur Constituency (Seat) Election Results". Archived from the original on 5 November 2022. Retrieved 5 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ EENADU (18 April 2024). "లక్ష్మీపూర్‌లో త్రిముఖ పోరు". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.