కేంద్రపారా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బరాంబ
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాకేంద్రపడా
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1951
నియోజకర్గ సంఖ్య97
రిజర్వేషన్ఎస్సీ
లోక్‌సభకేంద్రపారా

కేంద్రపారా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కేంద్రపారా లోక్‌సభ నియోజకవర్గం, కేంద్రపడా జిల్లా పరిధిలో ఉంది. కేంద్రపారా నియోజకవర్గ పరిధిలో కేంద్రపారా, కేంద్రపారా బ్లాక్, పట్టముండై బ్లాక్‌లోని 12 గ్రామ పంచాయితీలు అలపువా, తారాడిపాల్, పెంతపాల్, అందర, బలూరియా, అమృతమనోహి, నీలకంఠపూర్, బలిపతన, నరసింగ్‌పూర్, బాదములాబసంత, దిహపడ, సింగగన్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 2019: (97) : శశి భూషణ్ బెహెర (బీజేడీ) [3]
  • 2014: (97) : కిషోర్ చంద్ర తారై (బీజేడీ) [4]
  • 2009: (97) : సిప్రా మల్లిక్ (బీజేడీ) [5]
  • 2004: (33) : ఉత్కల్ కేశరి పరిద ( ఒడిషా గణ పరిషత్ )
  • 2000: (33) : బెడ్ ప్రకాష్ అగర్వాల్ (బిజెపి)
  • 1995: (33) : భగబత్ ప్రసాద్ మొహంతి (కాంగ్రెస్)
  • 1990: (33) : బెడ్ ప్రకాష్ అగర్వాల్ ( జనతాదళ్ )
  • 1985: (33) : భగబత్ ప్రసాద్ మొహంతి (కాంగ్రెస్)
  • 1980: (33) : ఇంద్రమణి రౌట్ (కాంగ్రెస్-I)
  • 1977: (33) : బెడ్ ప్రకాష్ అగర్వాల్ ( జనతా పార్టీ )
  • 1974: (33) : బెడ్ ప్రకాష్ అగర్వాల్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
  • 1971: (31) : భగబత్ ప్రసాద్ మొహంతి (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
  • 1967: (31) : సరోజ్ కాంత కనుంగో (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
  • 1961: (112) : ధృబా చరణ్ సాహు (ప్రజా సోషలిస్ట్ పార్టీ)
  • 1957: (80) : ప్రహ్లాద్ మాలిక్ (కాంగ్రెస్)
  • 1952: (బై-పోల్) : ఎన్. పురుషోత్తం (కాంగ్రెస్)
  • 1951: (69) : దినబంధు సాహు (కాంగ్రెస్)

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351