రాయ్‌రంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయ్‌రంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°16′12″N 86°10′12″E మార్చు
పటం

రాయ్‌రంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మయూర్‌భంజ్ లోక్‌సభ నియోజకవర్గం, మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో ఉంది. రాయ్‌రంగ్‌పూర్ నియోజకవర్గ పరిధిలో రాయరంగ్‌పూర్, రాయంగ్‌పూర్ బ్లాక్, బహల్దా బ్లాక్, జామ్దా బ్లాక్, టైరింగ్ బ్లాక్ ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 హరదేబ్ తిరియా కాంగ్రెస్
1957 హరదేబ్ తిరియా స్వతంత్ర
1961 చంద్ర మోహన్ సింగ్ కాంగ్రెస్
1967 కార్తీక చంద్ర మాఝీ స్వతంత్ర
1971 సిద్ధలాల్ ముర్ము జార్ఖండ్ పార్టీ
1974 అర్జున్ మాఝీ ఉత్కల్ కాంగ్రెస్
1977 జనతా పార్టీ
1980 సిద్ధలాల్ ముర్ము కాంగ్రెస్
1985 భబేంద్రనాథ్ మాఝీ
1990 చైతన్య ప్రసాద్ మాఝీ జనతాదళ్
1995 లక్ష్మణ్ మాఝీ కాంగ్రెస్
2000 ద్రౌపది ముర్ము బీజేపీ
2004
2009[3] శ్యామ్ చరణ్ హన్స్దా కాంగ్రెస్
2014[4] సాయిబా సుశీల్ కుమార్ హన్స్దా బీజేడీ
2019[5] నబ చరణ్ మాఝీ బీజేపీ

ఎన్నికల ఫలితం[మార్చు]

2019[మార్చు]

2019 ఒడిశా శాసనసభ ఎన్నికలు: రాయ్‌రంగపూర్

పార్టీ అభ్యర్థి ఓట్లు
బీజేడీ బసంతి మరాండీ 58054
జేఎంఎం రామచంద్ర ముర్ము 30456
స్వతంత్ర మినాటి హన్స్దా 5163
తృణమూల్ కాంగ్రెస్ కన్హు చరణ్ సోరెన్ 2248
నోటా పైవేవీ కాదు 2114
మెజారిటీ 60901
పోలింగ్ శాతం 163238

2014[మార్చు]

2014 ఒడిశా శాసనసభ ఎన్నికలు: రాయ్రంగాపూర్
పార్టీ అభ్యర్థి ఓట్లు
బీజేడీ సాయిబా సుశీల్ కుమార్ హన్స్దా 51,062
బీజేపీ ద్రౌపది ముర్ము 44,679
కాంగ్రెస్ శ్యామ్ చరణ్ హన్స్దా 29,006
జేఎంఎం పూర్ణ చంద్ర మర్ంది 7,078
బీఎస్పీ లంబోదర్ ముర్ము 6,082
స్వతంత్ర బిస్వనాథ్ కిస్కు 3,090
ఆప్ సుదర్శన్ ముర్ము 1,651
ఆమ ఒడిశా పార్టీ బిర్సా కండంకెల్ 2,031
నోటా పైవేవీ కాదు 2,034
మెజారిటీ

2009[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
కాంగ్రెస్ శ్యామ్ చరణ్ హన్స్దా 24,792
జేఎంఎం పూర్ణ చంద్ర మర్ంది 20,190
బీజేపీ జదురామ్ ముర్ము 17,898
ఎన్.సి.పి కాశీనాథ్ హెంబ్రామ్ 14,828
స్వతంత్ర ఖేలారం మహాలీ 12,504
ఝార్ఖండ్ డిసోమ్ పార్టీ సోనారామ్ సోరెన్ 8,021
స్వతంత్ర లోపాముద్ర హంసదాః 6,670
ఎస్పీ మంగళ్ సింగ్ టుడు 2,696
జనతా దళ్ (యూ) దుర్గా హెంబ్రం 2,351
స్వతంత్ర చంద్ర మోహన్ సోరెన్ 1,595
స్వతంత్ర పీతాంబర్ మార్ంది 1,517
రాష్ట్రీయ పరివర్తన్ దళ్ సోమయా ముర్ము 1,292
మెజారిటీ 4,602

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.