Jump to content

ఒడిశా శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
ఒడిశా శాసనసభ
ఒడిశా 16వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
5 సంవత్సరాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2019 ఏప్రిల్ 11 - 29
తదుపరి ఎన్నికలు
ఏప్రిల్ 2024
సమావేశ స్థలం
విధానసభ, భువనేశ్వర్, ఒడిశా, భారతదేశం
వెబ్‌సైటు
http://odishaassembly.nic.in

ఒడిశా శాసనసభ అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్ర ఏకసభ రాష్ట్ర శాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ఉంది. శాసన సభ 147 మంది శాసనసభ సభ్యులతో కూడిఉంది.[1]

అసెంబ్లీ నియోజకవర్గాల మ్యాప్

ఒడిశా శాసనసభ సభ్యుల జాబితా

[మార్చు]

ఒడిశా శాసనసభ నియోజకవర్గాల జాబితా క్రిందిది.[2][3][4]

ని.సంఖ్య నియోజకవర్గం పేరు జిల్లా లోక్‌సభ నియోజకవర్గం
1 పదంపూర్ బర్గఢ్ బర్గఢ్
2 బీజేపూర్
3 బర్గర్
4 అట్టబిరా (ఎస్.సి)
5 భట్లీ
6 బ్రజరాజ్‌నగర్ ఝార్సుగూడా
7 ఝార్సుగూడా
8 తల్సారా (ఎస్.టి) సుందర్‌గర్ సుందర్‌గర్
9 సుందర్‌గఢ్ (ఎస్.టి)
10 బిరామిత్రపూర్ (ఎస్.టి)
11 రఘునాథ్‌పాలి (ఎస్.సి)
12 రూర్కెలా
13 రాజ్‌గంగ్‌పూర్ (ఎస్.టి)
14 బోనై (ఎస్.టి)
15 కుచిందా(ఎస్.టి) సంబల్‌పూర్ సంబల్‌పూర్
16 రెంగాలి (ఎస్.సి)
17 సంబల్‌పూర్
18 రైరాఖోల్
19 డియోగర్ డియోగర్
20 టెల్కోయ్ (ఎస్.టి) కెందుఝార్ కీయోంజర్
21 ఘాసిపురా
22 ఆనంద్‌పూర్ (ఎస్.సి)
23 పాట్నా (ఎస్.టి)
24 కియోంఝర్ (ఎస్.టి)
25 చంపువా
26 జాషిపూర్ (ఎస్.టి) మయూర్‌భంజ్ మయూర్‌భంజ్
27 సరస్కనా (ఎస్.టి)
28 రైరంగ్‌పూర్ (ఎస్.టి)
29 బంగ్రిపోసి (ఎస్.టి)
30 కరంజియా (ఎస్.టి) కీయోంజర్
31 ఉడాల (ఎస్.టి) మయూర్‌భంజ్
32 బాదాసాహి (ఎస్.సి) బాలాసోర్
33 బరిపాడ (ఎస్.టి) మయూర్‌భంజ్
34 మొరాడ
35 జలేశ్వర్ బాలాసోర్ బాలాసోర్
36 భోగ్రాయ్
37 బస్తా
38 బాలాసోర్
39 రెమునా (ఎస్.సి)
40 నీలగిరి
41 సోరో (ఎస్.సి) భద్రక్
42 సిములియా
43 భండారిపోఖారి భద్రక్
44 భద్రక్
45 బాసుదేవ్‌పూర్
46 ధామ్‌నగర్ (ఎస్.సి)
47 చందబలి
48 బింజర్‌పూర్ (ఎస్.సి) జాజ్‌పూర్ జాజ్‌పూర్
49 బారి
50 బర్చన
51 ధర్మశాల
52 జాజ్‌పూర్
53 కొరేయి
54 సుకింద
55 ధెంకనల్ ధెంకనల్ ధెంకనల్
56 హిందోల్ (ఎస్.సి)
57 కామాఖ్యనగర్
58 పర్జంగా
59 పల్లహర అంగుల్
60 తాల్చెర్
61 అంగుల్
62 చెండిపాడు (ఎస్.సి) సంబల్‌పూర్
63 అత్మల్లిక్
64 బీర్మహారాజ్‌పూర్ (ఎస్.సి) సుబర్ణపూర్ బోలాంగిర్
65 సోనేపూర్
66 లోయిసింగ (ఎస్.సి) బలాంగిర్
67 పట్నాగఢ్
68 బోలంగీర్
69 టిట్లాగఢ్
70 కాంతబంజీ
71 నువాపడ నౌపడా కలహండి
72 ఖరియార్
73 ఉమర్‌కోట్ (ఎస్.టి) నబరంగ్పూర్ నబరంగ్‌పూర్
74 ఝరిగం (ఎస్.టి)
75 నబరంగ్‌పూర్ (ఎస్.టి)
76 డబుగామ్ (ఎస్.టి)
77 లాంజిగఢ్ (ఎస్.టి) కలహండి కలహండి
78 జునగర్
79 ధర్మగర్
80 భవానీపట్న (ఎస్.సి)
81 నార్ల
82 బలిగూడ (ఎస్.టి) కంధమాల్ కంధమాల్
83 జి. ఉదయగిరి (ఎస్.టి)
84 ఫుల్బాని (ఎస్.టి)
85 కాంతమాల్ బౌధ్
86 బౌధ్
87 బరాంబ కటక్ కటక్
88 బంకి
89 అతఘర్
90 బారాబతి-కటక్
91 చౌద్వార్-కటక్
92 నియాలీ (ఎస్.సి) జగత్‌సింగ్‌పూర్
93 కటక్ సదర్ (ఎస్.సి) కటక్
94 సాలేపూర్ కేంద్రపారా
95 మహంగా
96 పాట్కురా కేంద్రపారా
97 కేంద్రపారా (ఎస్.సి)
98 ఔల్
99 రాజానగర్
100 మహాకల్పాడ
101 పరదీప్ జగత్‌సింగ్‌పూర్ జగత్‌సింగ్‌పూర్
102 తిర్టోల్ (ఎస్.సి)
103 బాలికుడ ఎరసమ
104 జగత్సింగ్‌పూర్
105 కాకత్‌పూర్ (ఎస్.సి) పూరి
106 నిమాపర
107 పూరి పూరి
108 బ్రహ్మగిరి
109 సత్యబడి
110 పిపిలి
111 జయదేవ్ (ఎస్.సి) ఖుర్దా భువనేశ్వర్
112 భువనేశ్వర్ సెంట్రల్
113 భువనేశ్వర్ నార్త్
114 ఏకామ్ర భువనేశ్వర్
115 జటాని
116 బెగునియా
117 ఖుర్దా
118 చిలికా పూరి
119 రాణ్‌పూర్ నయాగఢ్
120 ఖండపద కటక్
121 దస్పల్లా (ఎస్.సి) కంధమాల్
122 నయాగఢ్ పూరి
123 భంజానగర్ గంజాం కంధమాల్
124 పొలసర అస్కా
125 కబీసూర్యనగర్
126 ఖలికోటే (ఎస్.సి)
127 ఛత్రపూర్ (ఎస్.సి) బెర్హంపూర్
128 అస్కా అస్కా
129 సురడ
130 సనాఖేముండి
131 హింజిలి
132 గోపాల్‌పూర్ బెర్హంపూర్
133 బెర్హంపూర్
134 దిగపహండి
135 చికిటి
136 మోహన (ఎస్.టి) గజపతి
137 పర్లాకిమిడి
138 గుణుపూర్ (ఎస్.టి) రాయగడ కోరాపుట్
139 బిస్సామ్ కటక్ (ఎస్.టి)
140 రాయగడ (ఎస్.టి)
141 లక్ష్మీపూర్ (ఎస్.టి) కోరాపుట్
142 కోట్‌పాడ్ (ఎస్.టి) నబరంగ్‌పూర్
143 జైపూర్ కోరాపుట్
144 కోరాపుట్ (ఎస్.సి)
145 పొట్టంగి (ఎస్.టి)
146 మల్కన్‌గిరి (ఎస్.టి) మల్కన్‌గిరి నబరంగ్‌పూర్
147 చిత్రకొండ (ఎస్.టి)

మూలాలు

[మార్చు]
  1. "Orissa Legislative Assembly". legislativebodiesinindia.nic.in. 2005. Retrieved 29 December 2012. The strength of Assembly was later increased to 147 with effect from the Sixth Legislative Assembly (1974).
  2. "Archive DelimitatioCommission of India". Retrieved 2019-05-29.
  3. "Orissa". Election Commission of India. Retrieved 2019-05-29.
  4. "member profile". odishaassembly.nic.in. Retrieved 2019-05-29.