సురమా పాధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురమా పాధి
సురమా పాధి


స్పీకర్, ఒడిశా శాసనసభ
పదవీ కాలం
2024 జూన్ 20 – పదవిలో ఉన్న వ్యక్తి
డిప్యూటీ ఖాళీ
ముందు ప్రమీల మల్లిక్

సహకార మంత్రి
ఒడిశా ప్రభుత్వం
పదవీ కాలం
2004 మే 18 – 2009 మార్చి 9
ముందు అరబింద ధాలి
తరువాత నవీన్ పట్నాయక్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు సత్యనారాయణ ప్రధాన్
నియోజకవర్గం రాణ్‌పూర్
పదవీ కాలం
2004 – 2009
ముందు రమాకాంత మిశ్రా
తరువాత సత్యనారాయణ ప్రధాన్
నియోజకవర్గం రాణ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-12-29) 1960 డిసెంబరు 29 (వయసు 63)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి బిపినా బిహారీ పాధి
సంతానం 1 కొడుకు, 1 కూతురు
పూర్వ విద్యార్థి ఉత్కల్ విశ్వవిద్యాలయం
వృత్తి న్యాయవాది, రాజకీయవేత్త
మూలం https://odishaassembly.nic.in/memberprofile.aspx?img=1234

సురమా పాధి (జననం 29 డిసెంబరు 1960) ఈమె ఒడిశా చెందిన భారతీయ రాజకీయవేత్త.2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నయాగఢ్ జిల్లా , రణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసన సభ్యురాలుగా విజయం సాధించింది.[1][2] అలాగేఆమె భారతీయ జనతా పార్టీ తరుపునఒడిశా శాసనసభ స్పీకరుగా ఎన్నికైంది.[3]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

పాధీ రణ్పూర్కు చెందిన మహిళారాజకీయ నాయకురాలు.ఆమె చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న బిపినాబిహారీ పాధినివివాహం చేసుకుంది. ఆమె ఉత్కల్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగాఉన్న రావెన్షా కళాశాల 1982లో తన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది.[4]

వృత్తి జీవితం

[మార్చు]

పాధీ భారతీయ జనతా పార్టీ తరుపనప్రాతినిధ్యం వహిస్తూ 2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండివిజయం సాధించారు.ఆమె బిజుూ జనతాదళ్ కు చెందిన సత్యనారాయణ్ ప్రధాన్ ను 15,544 ఓట్ల తేడాతో ఓడించారు.[5][6] అంతకు ముందు,ఆమెరణ్పూర్ నుండిమూడుసార్లు, చివరిసారిగా 2019 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ప్రధాన్ చేతిలో 4,251 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది.[7][8] ఆమె 2004లో బిజెపితోపొత్తు పెట్టుకున్న నవీన్ పట్నాయక్ బిజెడి ప్రభుత్వంలో సహకార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Surama Padhy , BJP Election Results LIVE: Latest Updates On Surama Padhy , Lok Sabha Constituency Seat - NDTV.com". www.ndtv.com. Retrieved 2024-06-05.
  2. "Ranpur, Odisha Assembly Election Results 2024 Highlights: BJP's Surama Padhy wins Ranpur with 81439 votes". India Today. 2024-06-04. Retrieved 2024-06-05.
  3. "BJP's Surama Padhy will be next Odisha Assembly Speaker | Central India's Premier English Daily". 2024-06-19. Retrieved 2024-06-19.
  4. "Surama Padhy(Bharatiya Janata Party(BJP)):Constituency- RANPUR(NAYAGARH) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-06-05.
  5. "Ranpur, Odisha Assembly Election Results 2024 Highlights: Ranpur सीट पर BJP ने हासिल की जीत". आज तक. 2024-06-04. Retrieved 2024-06-05.
  6. "Ranpur Constituency Election Results 2024: Ranpur Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  7. "Surama Padhy, BJP Candidate from Ranpur Assembly Election 2024 Seat: Electoral History & Political Journey, Winning or Losing - News18 Assembly Election 2024 Result News". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  8. 8.0 8.1 Chaki, Bijay (2024-06-13). "Odisha: Not finding place in Majhi cabinet, Surama Padhy likely to be Speaker". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-06-19.

వెలుపలి లంకెలు

[మార్చు]