అర్జున్ చరణ్ సేథి
స్వరూపం
| అర్జున్ చరణ్ సేథి | |||
| |||
| పదవీ కాలం 5వ , 7వ , 10వ , 12వ , 13వ , 14వ , 15వ & 16వ లోక్‍సభ సభ్యుడు | |||
| తరువాత | మంజులత మండల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | భద్రక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1941 సెప్టెంబరు 18 Odang, భద్రక్ జిల్లా , ఒడిషా | ||
| మరణం | 2020 జూన్ 8 (వయసు: 78) భువనేశ్వర్, ఒడిషా | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | సుభద్ర | ||
| సంతానం | 3 కుమారులు & 2 కుమార్తెలు ( అవిమన్యు సేథి) | ||
| నివాసం | భద్రక్ , ఒడిషా | ||
| మూలం | [1] | ||
అర్జున్ చరణ్ సేథీ (18 సెప్టెంబర్ 1941 ౼ 8 జూన్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒడిశా శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, భద్రక్ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికై అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Former Union Minister Arjun Charan Sethi Dies At 79". NDTV.com.
- ↑ ABP News (8 June 2020). "Former Union Minister Arjun Charan Sethi Passes Away At 79" (in ఇంగ్లీష్). Retrieved 5 September 2024.