మంజులత మండల్
స్వరూపం
మంజులత మండల్ | |||
| |||
పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | అర్జున్ చరణ్ సేథి | ||
---|---|---|---|
తరువాత | అవిమన్యు సేథి | ||
నియోజకవర్గం | భద్రక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సమరైపూర్, భద్రక్ జిల్లా , ఒడిశా | 1976 జూన్ 26||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | పద్మనవ దాస్, జెమామణి దాస్ | ||
జీవిత భాగస్వామి | ముక్తికాంత మండల్ | ||
సంతానం | 2 | ||
నివాసం | భద్రక్, ఒడిశా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
మూలం | [1] |
మంజులత మండల్ (జననం 26 జూన్ 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భద్రక్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Odisha election results 2019: BJD's women card pays off, five in lead". Debabrata Mohapatra. The Times of India. 24 May 2019. Retrieved 18 March 2020.
- ↑ "Bhadrak Lok Sabha Election Results 2019". The Indian Express. 24 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "BJD list out: Arup Patnaik versus Aparajita Sarangi, Anubhav Mohanty versus Baijayant Panda". The New Indian Express. 28 March 2019. Retrieved 18 March 2020.