సూర్యబంషి సూరజ్
సూర్యభంషీ సూరజ్ స్థితప్రజ్ఞ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 | |||
ముందు | బిష్ణు సేథి | ||
---|---|---|---|
నియోజకవర్గం | ధామ్‌నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1996 కువాన్ష్, భద్రక్ జిల్లా, ఒడిశా | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | బిష్ణు చరణ్ సేథి | ||
నివాసం | ఒడిశా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సూర్యబంషి సూరజ్ స్థితప్రజ్ఞ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ధామ్‌నగర్ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఒడిశా 17వ శాసనసభకు ఎన్నికై, మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో జూన్ 12న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సూర్యబంషి సూరజ్ తన తండ్రి ధామ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న బిష్ణు సేథి మరణంతో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా బీజేపీ ద్వారా వచ్చి 2022లో తన సమీప బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ పై 9,881 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఈ ఉప ఎన్నికలో సూర్యబన్షి సూరజ్‌కు 80,351 ఓట్లు రాగా, అబంతి దాస్‌కు 70,470, కాంగ్రెస్ అభ్యర్థి బాబా హరేక్రుష్ణ సేథీకి 3,561 ఓట్లు వచ్చాయి.[2]
సూర్యబంషి సూరజ్ 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ధామ్‌నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేడీ అభ్యర్థి సంజయ్ కుమార్ దాస్ పై 8095 ఓట్ల తేడాతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఒడిశా 17వ శాసనసభకు ఎన్నికై,[3] మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో జూన్ 12న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (13 June 2024). "Odisha: Eight first-time MLAs appointed as ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ Hindustan Times (6 November 2022). "In Odisha bypoll, BJP's Suryabanshi Suraj defeats BJD to retain Dhamnagar seat" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
- ↑ The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ The Week (12 June 2024). "Mohan Majhi sworn in as Odisha CM; 2 Dy CMs, 8 cabinet ministers, 5 MoS also take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ EENADU (15 June 2024). "10 మంది కొత్తవారే". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.