గోకులానంద మల్లిక్
స్వరూపం
గోకులానంద మల్లిక్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 12 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | శ్రీకాంత సాహు | ||
---|---|---|---|
నియోజకవర్గం | పొలాసర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1976 ఘోలాపూర్, గంజాం జిల్లా, ఒడిశా | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | అనంత్ మల్లిక్ | ||
నివాసం | భువనేశ్వర్, ఒడిశా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
గోకులానంద మితు మల్లిక్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పొలాసర నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[1], మోహన్ చరణ్ మాఝీ మంత్రివర్గంలో జూన్ 12న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ The New Indian Express (13 June 2024). "Odisha: Eight first-time MLAs appointed as ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ The Week (12 June 2024). "Mohan Majhi sworn in as Odisha CM; 2 Dy CMs, 8 cabinet ministers, 5 MoS also take oath" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
- ↑ EENADU (15 June 2024). "సమితి అధ్యక్షుడి నుంచి మంత్రిగా..." Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.