పద్మనాభ బెహరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మనాభ బెహరా

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1998 – 2004
ముందు మృత్యుంజయ నాయక్
తరువాత సుగ్రిబ్ సింగ్
నియోజకవర్గం ఫుల్బాని

వ్యక్తిగత వివరాలు

జననం (1956-03-16) 1956 మార్చి 16 (వయసు 68)
బిలుపదార్, కంథమాల్ జిల్లా, ఒడిశా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్
జీవిత భాగస్వామి బిష్ణు ప్రియా బెహెర
మూలం [1]

పద్మనాభ బెహరా ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీర్మహారాజ్‌పూర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ప్రణాళిక & కన్వర్జెన్స్ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Padmanava Behara". 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  2. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.