కిషన్ కాంత్ పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిషన్ కాంత్ పాల్
ఉత్తరాఖండ్ గవర్నర్
In office
2015 జనవరి 28 – 2018 ఆగస్టు 21
ముఖ్యమంత్రిహరీష్ రావత్ , త్రివేంద్ర సింగ్ రావత్
తరువాత వారుబేబీ రాణి మౌర్య
మేఘాలయ గవర్నర్
In office
2013 జులై 1 – 2015 జనవరి 5
ముఖ్యమంత్రిముకుల్ శర్మ
అంతకు ముందు వారురంజిత్ శేఖర్
తరువాత వారుకేసరి నాథ్ త్రిపాఠి
మణిపూర్ గవర్నర్
In office
2014 సెప్టెంబర్ 16 – 2015 మే 15
ముఖ్యమంత్రి ఇబోబి సింగ్
అంతకు ముందు వారువినోద్
తరువాత వారుసయ్యద్ అహ్మద్
వ్యక్తిగత వివరాలు
జననం1948 ఫిబ్రవరి 6
జీవిత భాగస్వామిసుమిత్ర పాల్
కళాశాలపంజాబ్ విశ్వవిద్యాలయం

క్రిషన్ కాంత్ పాల్ (జననం 6 ఫిబ్రవరి 1948) ఒక మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, అతను ఫిబ్రవరి 2004 నుండి జూలై 2007 వరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా పనిచేశాడు.[1] [2] పోలీసుగా పదవి విరమణ చేసిన తర్వాత కిషన్ కాంత్ పాల్ పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశాడు. అతను మేఘాలయ (2013-15 నుంచి), మణిపూర్ (2014-15 నుంచి) ఉత్తరాఖండ్ (2015-18 నుంచి) రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఐపీఎస్ అధికారిగా

[మార్చు]

కిషన్ కాంత్ పాల్‌కు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పనిచేసిన అనుభవం ఉంది. [3] [4] [5] కిషన్ కాంత్ పాల్ ఫిబ్రవరి 2004 నుండి జూలై 2007 వరకు ఢిల్లీ నగరానికి పోలీస్ కమిషనర్ గా పనిచేశాడు. [6] [7]

గవర్నర్‌గా

[మార్చు]

కిషన్ కాంత్ పాల్ 2013 జూలై రెండవ తేదీన, మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. కిషన్ కాంత్ పాల్ 8 జూలై 2013న ప్రమాణ స్వీకారం చేశాడు. 2 జూలై 2014న నాగాలాండ్ గవర్నర్‌గా కిషన్ కాంత్ పాల్ నియమితుడయ్యాడు.

16 సెప్టెంబర్ 2014న, పాల్ మిజోరాం గవర్నర్‌గా కిషన్ కాంత్ పాల్ ప్రమాణస్వీకారం చేశాడు. అత్యధిక రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన వ్యక్తిగా కిషన్ కాంత్ పాల్ నిలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. "Raj Bhawan of Uttarakhand". governoruk.gov.in. 22 January 2014. Retrieved 21 February 2015.
  2. "FORMER COMMISSIONERS OF DELHI POLICE". Delhi Police. 2 May 2013. Retrieved 21 February 2015.
  3. "KK Paul is new governor of Meghalaya". The Telegraph (Calcutta). 2 July 2013. Archived from the original on 6 July 2013. Retrieved 21 February 2015.
  4. "K.K. Paul is Delhi's new police commissioner". Siliconindia.com. Retrieved 10 September 2016.
  5. "The Big House Constant". Outlookindia.com. Retrieved 10 September 2016.
  6. "Bioprofile of Dr. Krishan Kant Paul, H.E. the Governor, Uttarakhand" (PDF). Uttarakhand Government. Retrieved 3 April 2021.
  7. Krishnan, Revathi (18 January 2020). "Delhi Police chief Amulya Patnaik to retire — but don't be surprised if he gets another job". ThePrint. Retrieved 3 April 2021.