ఇండియన్ సివిల్ సర్వీసెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత పౌర సేవలు : (ఆంగ్లం : The Civil Services of India) (హిందీ: भारतीय प्रशासनिक सेवा) (సాధారణ పేరు "సివిల్ సర్వీసెస్") భారత పౌరసేవలకు మారుపేరు. ఈ సేవలు భారత ప్రభుత్వ అధికారులు భారతదేశానికి, ప్రజలకు చేసే సేవలు. భారత పరిపాలనా వ్యవస్థలో ఈ "భారత పౌర సేవలు" అతిముఖ్య రంగం.[1]

భారతీయ పార్లమెంటరీ ప్రజాతంత్ర వ్యవస్థలో పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించే గురుతర బాధ్యతా ఈ రంగానిది. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రతినిథులు మంత్రులుగా వ్యవహరిస్తారు. కానీ అతికొద్ది మంది ప్రజాప్రతినిథులు పరిపాలన సాగించలేరు కావున ఈ సేవారంగం దేశంలో గల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే బాధ్యతను నిర్వర్తిస్తారు. మంత్రులు పాలసీలను తయారు చేస్తే, సేవారంగం వాటిని అమలు పరుస్తుంది.

చరిత్ర[మార్చు]

ప్రస్తుతం అమలులో వున్న భారత పౌర సేవా రంగం (ఇండియన్ సివిల్ సర్వీసెస్) క్రితపు బ్రిటీషు ఇండియా భారతదేశ ప్రజా సేవ విధానాలపై ఆధారపడి తయారైన విధానం. ఈ విధానం భారత విభజన జరిగిన 1947 తరువాత నుండి అమలులోకి వచ్చింది.

రాజ్యాంగము[మార్చు]

భారత రాజ్యాంగం, భారత పౌరసేవా కొత్త శాఖలను సృష్టించే అధికారాన్ని రాజ్యసభకు ఇచ్చింది. రాజ్యసభలో రెండు బై మూడొంతుల మెజారిటీతో కొత్త శాఖలను సృష్టించే తంతును పూర్తి చేస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS), ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలిస్ సర్వీస్ (IPS) ఈ రాజ్యాంగ అధికారాలచే ఏర్పాటు చేయబడినవి.

అధికారాలు, ఉద్దేశ్యాలు, , బాధ్యతలు[మార్చు]

భారత సేవల ముఖ్య ఉద్దేశం భారత పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించుట. భారతదేశం అనేక సేవారంగ సంస్థలచే ఆయా మంత్రిత్వ శాఖల పాలసీల ఆధారంగా పరిపాలనను నిర్వర్తిస్తాయి.

పేరు [2] తేదీలు నోట్స్
ఎన్.ఆర్.పిళ్ళై 1950 నుండి 1953 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్. He is the first head of the civil service since Independence of India and is also the first from the state of Kerala to hold this post.
వై.ఎన్.సుక్తంకర్ 1953 నుండి 1957 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్.
ఎం.కే.వెల్లోడి 1957 నుండి 1958 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్. He later served as Chief Minister of Hyderabad State.
విష్ణు సహాయ్ 1958 నుండి 1960 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్.
బి.ఎన్. ఝా 1960 to 1961 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్.
విష్ణు సహాయ్ 1961 నుండి 1962 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్.
ఎస్.ఎస్.ఖేరా 1962 నుండి 1964 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్. He is the first Sikh to become Cabinet secretary. He was known for use of tanks against rioters in meerut riots of 1947.
ధరం వీరా 1964 నుండి 1966 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్.
డీ.ఎస్.జోషి 1966 నుండి 1968 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్.
బి.శివరామన్ 1969 నుండి 1970 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్.
టి.స్వామినాథన్ 1970 నుండి 1972 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్.
బి.డి.పాండే 1972 నుండి 1977 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్. He is the longest serving Cabinet Secretary ever in history of Independent India.
ఎన్.కే.ముఖర్జీ 1977 నుండి 1980 He was a member of the ఇంపీరియల్ సివిల్ సర్వీస్ and the last ICS officer to become head of the civil service of Independent India.
ఎస్.ఎస్.గ్రేవాల్ 1980 నుండి 1981 He is the first ఐ.ఏ.ఎస్. to be appointed to this post.
సి.ఆర్.కృష్ణస్వామి రావ్ 1981 నుండి 1985 He belongs to the IAS (AP:1949 batch).
పీ.కే.కౌల్ 1985 నుండి 1986 He belongs to the IAS (UP:1951 batch).
బి.జి.దేశ్ ముఖ్ 1986 నుండి 1989
టి.ఎన్.శేషన్ 1989 నుండి 1989 He belongs to the ఐ.ఏ.ఎస్. (TN:1955 batch).
వీ.సీ.పాండే 1989 నుండి 1990 He belongs to the ఐ.ఏ.ఎస్. (RJ:1955 batch).
నరేష్ చంద్ర 1990 నుండి 1992 He belongs to the ఐ.ఏ.ఎస్. (RJ:1956 batch).
ఎస్.రాజగోపాల్ 1992 నుండి 1993
జాఫర్ సైఫుద్దీన్ 1993 నుండి 1994 He belongs to the ఐ.ఏ.ఎస్. (KA:1958 batch). He was the first and the only Muslim to have ever been appointed Cabinet Secretary of India.
సురేంద్ర సింగ్ 1994 నుండి 1996 He belongs to the ఐ.ఏ.ఎస్. (UP:1959 batch).
టీ.ఎస్.ఆర్.సుబ్రమణియన్ 1996 నుండి 1998 He belongs to the ఐ.ఏ.ఎస్. (UP:1961 batch).
ప్రభాత్ కుమార్ 1998 నుండి 2000 He belongs to the ఐ.ఏ.ఎస్. (UP:1963 batch).
టీ.ఆర్.ప్రసాద్ 2000 నుండి 2002 He belongs to the ఐ.ఏ.ఎస్. (AP:1963 batch).
కమల్ పాండే 2002 నుండి 2004 He belongs to the ఐ.ఏ.ఎస్. (UL:1965 batch).
బీ.కే.చతుర్వేది 2004 నుండి 2007 He belongs to the ఐ.ఏ.ఎస్. (UP:1966 batch).
కే.ఎం.చంద్రశేఖర్ 2007 నుండి 2011 He belongs to the ఐ.ఏ.ఎస్. (KL:1970 batch).
అజిత్ సేథ్ 2011 నుండి Present He belongs to the ఐ.ఏ.ఎస్. (ఉత్తర ప్రదేశ్:1974 batch).

నిర్మాణం[మార్చు]

భారత పౌరసేవాలను రెండు వర్గాలుగా విభజించవచ్చును, 1. అఖిల భారత సేవలు, 2. కేంద్రీయ పౌర సేవలు (Group A). విశ్వవిద్యాలయ పట్టభద్రులు, అంతకు పైబడి విద్య గలవారిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఒక ప్రత్యేక పరీక్షా విధానం ద్వారా పౌరసేవా పరీక్షలు (Civil Services Examination - CSE), ఇంజినీరింగ్ సేవా పరీక్షలు (Engineering Services Examination - ESE) నిర్వహించి తగిన వారిని సేవారంగంలో నియుక్తులు చేస్తారు.

పౌర సేవల దినోత్సవం[మార్చు]

ప్రతి ఏట ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా జాతీయ పౌర సేవల దినోత్సవం నిర్వహిస్తారు.[3][4] భారతదేశంలోని ప్రజలందరికి ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[5]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Department of Administrative Reforms and Public Grievances (8 June 2011). "The civil service system". New Delhi: Government of India. Archived from the original on 17 ఫిబ్రవరి 2012. Retrieved 11 October 2011. CS1 maint: discouraged parameter (link)
  2. Cabinet Secretariat, Government of India (8 June 2011). "Complete List of Cabinet Secretaries since 1950". New Delhi: Government of India. Archived from the original on 10 మార్చి 2010. Retrieved 15 September 2011. CS1 maint: discouraged parameter (link)
  3. సాక్షి, జాతీయం (6 March 2016). "కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్!". Archived from the original on 21 April 2019. Retrieved 21 April 2019. CS1 maint: discouraged parameter (link)
  4. "Civil Services Day". New Delhi: Department of Administrative Reforms & Public Grievances, Ministry of Personnel, Public Grievances and Pensions. 8 June 2011. Archived from the original on 27 నవంబర్ 2011. Retrieved 21 April 2019. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
  5. నమస్తే తెలంగాణ, మహబూబాబాద్ (22 April 2017). "మెరుగైన సేవలందిస్తేనే ఉద్యోగులకు గుర్తింపు". Archived from the original on 21 April 2019. Retrieved 21 April 2019. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులు[మార్చు]