భారత జాతీయతా సూచికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత దేశము యొక్క జాతీయతా సూచికలు ఈ దిగువనీయబడినవి.

భారతీయ జాతీయ చిహ్నాలు[మార్చు]

శీర్షిక చిహ్నం చిత్రం వివరం
జాతీయ పతాకం మూడు రంగుల జెండా Flag of India.svg భారత జాతీయ పతాకంలో మూడు రంగులు అడ్డంగా ఉంటాయి. పైన ముదురు కాషాయ రంగు, మధ్యలో తెలుపు, కింద ముదురు ఆకుపచ్చ సమాన నిష్పత్తిలో ఉంటాయి. జండా పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 గా ఉంటుంది. తెలుపు పట్టీ మధ్యలో నీలపు రంగులో చక్రం ఉంటుంది. సారనాథ్‌ లోని అశోకచక్రపు ప్రతిరూపమే ఈ చక్రం. ఈ చక్రం తెలుపు పట్టీ అంత వ్యాసంతో ఉండి, 24 ఆకులు కలిగి ఉంటుంది. ఈ జాతీయ పతాక నమూనాను రాజ్యాంగ సభ 1947 జూలై 22 న ఆమోదించి స్వీకరించింది.రూపొందించిన వారు పింగళి వెంకయ్య.
జాతీయగీతం జనగణమన ( జనగణ మన అధినాయక జయహే.......") దీన్ని రవీంద్ర నాద్ టాగూర్ రచించారు.
జాతీయగేయం వందేమాతరం దీనిని బంకించంద్ చటర్జీ రచించారు.
ప్రతిజ్ఞ
భారత జాతీయ చిహ్నం మూడు సింహాల చిహ్నం Emblem of India.svg దీనిని సారనాద్ లోని అశోకుని స్థంబం నుండి గ్రహించారు.
జాతీయ జంతువు పెద్దపులి Panthera tigris tigris.jpg
జాతీయ పక్షి: నెమలి Peacock with outspread plumes.JPG
జాతీయ పుష్పం కలువ పువ్వు Nelumno nucifera open flower - botanic garden adelaide2.jpg
జాతీయ వృక్షం మర్రిచెట్టు Banyantree.jpg
జాతీయ ఫలం మామిడి Mangifera indica (Manguier 4).jpg In India, there are over 100 varieties of mangoes, in different sizes, shapes and colours. Mangoes have been cultivated in India from time immemorial. The poet Kalidasa sang its praises. Alexander savoured its taste, as did the Chinese pilgrim Hieun Tsang. Mughal emperor Akbar planted 1,00,000 mango trees in Darbhanga, Bihar at a place now known as Lakhi Bagh.[1]
జాతీయ భాషలు 22 1.అస్సామీ, 2.బెంగాలి, 3.గుజరాతీ. 4.హింది., 5.కన్నడ., 6.కాశ్మీరి., 7.కొంకణి., 8. మళయాళం:, 9.మరాఠీ., 10. మణిపురి., 11. నేపాలి. 12. ఒరియా., 13. పంజాబి., 14. సంస్కృతం; 15. సింధి., 16., తమిళం:, 17. తెలుగు.., 18. ఉర్దూ19.మిథలి,20.సంథాలి,21.బోడో.,22.డోగ్రీ
జాతీయ కరెన్సీ గుర్తు ఇండియన్ రూపీ Indian Rupee symbol.svg దేవనాగరి లిపిలోని (Ra) అక్షరం, రోమన్ లిపిలోని R అక్షరాల మిళితం. జూలై 15 2010 న భారత ప్రభుత్వం ఈ గుర్తును అధికారికంగా స్వీకరించింది. దీనిని ఐ.ఐ.టి ముంబైకు చెందిన ఉదయకుమార్ రోపొందించారు.భారత ఆర్థిక శాఖ జరిపిన పొటినుంచి ఈ గుర్తును ఎన్నిక చేశారు.[2]
జాతీయ క్రీడ హాకీ Indian-Hockey-Team-Berlin-1936.jpg అనధికారిక

మూలాలు[మార్చు]

  1. "National Fruit". Government of India. Archived from the original on 22 జనవరి 2013. Retrieved 3 April 2012. Check date values in: |archive-date= (help)
  2. "Currency Symbol". Government of India. Archived from the original on 22 జనవరి 2013. Retrieved 12 November 2012. Check date values in: |archive-date= (help)

యితర లింకులు[మార్చు]