భారత దేశపు రాజకీయ పార్టీలు
(భారతదేశంలోని రాజకీయ పార్టీలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
భారతదేశంలో రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇస్తుంది. ఈ గుర్తింపు జాతీయంగానూ, రాష్ట్రీయంగానూ వుండవచ్చు. రాష్ట్రంలో తగిన ఓటర్ల బలం కలిగిన పార్టీలను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. నాలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.[1]
జాతీయ పార్టీలు[మార్చు]
- భారత జాతీయ కాంగ్రెస్- నాయకత్వం - సోనియా గాంధీ
- భారతీయ జనతా పార్టీ - నాయకత్వం - అమిత్ షా
- బహుజన సమాజ్ పార్టీ- నాయకత్వం - మాయావతి
- నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ- (ఎన్సిపి) నాయకత్వం - శరద్ పవార్
- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) - (సిపిఐ (ఎం)) - ప్రకాష్ కారత్
- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా- (సిపిఐ), నాయకత్వం - ఏ.బర్దన్
- రాష్ట్రీయ జనతా దళ్ - (ఆర్జెడి) - నాయకత్వం - లాలూ ప్రసాద్ యాదవ్
- డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (డిపిఐ) - నాయకత్వం - తారా ఘనశ్యాం జయనగార్కర్
- సమాజ్‌వాదీ పార్టీ - (ఎస్పి) - నాయకత్వం - ములాయం సింగ్ యాదవ్
ప్రాంతీయ పార్టీలు[మార్చు]
- తెలుగుదేశం పార్టీ (ఆంధ్ర ప్రదేశ్)
- తెలంగాణ రాష్ట్ర సమితి (తెలంగాణ)
- లోక్ సత్తా పార్టీ (ఆంధ్ర ప్రదేశ్)
- మజ్లిస్ పార్టీ (ఆంధ్ర ప్రదేశ్)
- వై.యెస్.ఆర్.కాంగ్రెస్ (ఆంధ్ర ప్రదేశ్)
- డియంకే పార్టీ (తమిళనాడు)
- అన్నా డియంకే పార్టీ (తమిళనాడు)
- బిజూ జనతా దళ్
- అస్సాం గణపరిషత్
- హర్యానా వికాస్ పార్టీ
- ఆల్-ఇండియా ముస్లిం లీగ్
- ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (పశ్చిమ బెంగాల్)
- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఇఏడిఎమ్కె), (తమిళనాడు, పుదుచ్చేరి)
- ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (మేఘాలయ, పశ్చిమ బెంగాల్)
- అరుణాచల్ కాంగ్రెస్ (అరుణాచల్ ప్రదేశ్)
- అస్సాం గణ పరిషత్ (అస్సాం)
- బిజూ జనతాదళ్ (ఒడిషా)
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు (బీహార్)
- ద్రవిడ మున్నేట్ర కజకం (దిఎమ్కె), (తమిళనాడు, పుదుచ్చేరి)
- ఫెడరల్ పార్టీ ఆఫ్ మణిపూర్ (మణిపూర్)
- ఇండియన్ ఫెడరల్ డెమోక్రటిక్ పార్టీ (కేరళ)
- ఇండియన్ నేషనల్ లోక్ దళ్ - (హర్యానా)
- ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (కేరళ, 'ముస్లిం లీగ్ కేరళ స్టేట్ కమిటీ' గా రిజిస్టరు చేసుకున్నది)
- ఇండిజీనస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ త్రిపుర (త్రిపుర)
- జమ్మూ, కాశ్మీరు నేషనల్ కాన్ఫరెన్సు (జమ్మూ కాశ్మీరు)
- జమ్మూ కాశ్మీరు నేషనల్ పాంథర్స్ పార్టీ (జమ్మూ కాశ్మీరు)
- జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (జమ్మూ కాశ్మీరు)
- జనతాదళ్ సెక్యులర్ - (కర్ణాటక, కేరళ)
- జనతాదళ్ (యునైటెడ్) - (బీహార్, జార్ఖండ్, నాగాలాండ్)
- జనతా పధీయ సంరక్షణా సమితి - (కేరళ)
- జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎమ్ఎమ్) - (జార్ఖండ్, ఒడిషా)
- కేరళ కాంగ్రెస్ - (కేరళ)
- కేరళ కాంగ్రెస్ (మణి) - (కేరళ)
- లోక్ జనశక్తి పార్టీ (బీహార్)
- లోక్ సత్తా పార్టీ (ఆంధ్ర ప్రదేశ్)
- మహారాష్ట్రవాది గోమాంతక్ పార్టీ (గోవా)
- మారాలాండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (మిజోరం)
- మణిపూర్ పీపుల్స్ పార్టీ (మణిపూర్)
- మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం - (తమిళనాడు)
- మేఘాలయ డెమోక్రటిక్ పార్టీ - (మేఘాలయ)
- మిజో నేషనల్ ఫ్రంట్ - (మిజోరం)
- మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ - (మిజోరం)
- నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ - (నాగాలాండ్)
- పట్టాలి మక్కల్ కచ్చి - (తమిళనాడు, పుదుచ్చేరి)
- రాష్ట్రీయ జనతా దళ్ - (బీహార్, జార్ఖండ్)
- రాష్ట్రీయ లోక్ దళ్ - (ఉత్తర ప్రదేశ్)
- రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (పశ్చిమ బెంగాల్)
- సమాజ్ వాదీ పార్టీ - (మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరా ఖండ్)
- శిరోమణి అకాలీ దళ్ - (పంజాబ్)
- శివ సేన - (మహారాష్ట్ర)
- సిక్కిం డెమోక్రటిక్ పార్టీ (సిక్కిం)
- యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ - (మేఘాలయా)
- యునైటెడ్ గోవన్స్ డెమోక్రటిక్ పార్టీ - (గోవా)
- ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ - (ఉత్తరాఖండ్)
- జోరం నేషనలిస్ట్ పార్టీ - (మిజోరం)