భారతీయ తీరరక్షక దళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian Coast Guard
Bhāratīya Taṭarakṣak
Indian Coast Guard crest
క్రియాశీలకం1978–Present
దేశంIndia
రకముCoast Guard
పరిమాణం15,714 active personnel[1]
171 vessels
44 aircraft
ప్రధాన కార్యాలయంNew Delhi
నినాదంवयम् रक्षामः (In Sanskrit: We Protect[2])
వార్షికోత్సవాలుCoast Guard Day: 1 February
సముద్ర వాహనాలు
కమాండర్స్
Director GeneralDirector General Rajendra Singh, PTM, TM
Additional Director GeneralAdditional Director General V. S. R. Murthy, PTM, TM[3]
Coast Guard Commander (Western Seaboard)Additional Director General Krishnaswamy Natarajan, PTM, TM [4]
Coast Guard Commander (Eastern Seaboard)Additional Director General K R Nautiyal, PTM, TM[5]
Insignia
Ensign
Racing stripe
Aircraft flown
HelicopterHAL Chetak HAL Dhruv
PatrolDornier Do 228

1960లలో స్మగ్గ్లింగ్ కార్యకలాపాలు ఎక్కువ అవటం కారణంగా కస్టమ్స్ శాఖ వారికి తీర గస్తీకి నౌక దళం అవసరం ఏర్పడింది. ఇందు కారణంగా భారతీయ ప్రభుత్వం నౌక, వైమానిక దళ అధికారులతో సమితిని ఏర్పాటు చేసింది. 1971 ఆగష్టులో సమితి తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీర రక్షణకు కావాల్సిన వనరులను నౌక దళానికి సమకూర్చింది. కొంత కాలం తరువాత అప్పటి నౌక దళాధిపతి అడ్మిరల్ కోహ్లీ ఒక స్వతంత్ర బలగ ఏర్పాటునకు రక్షణ శాఖ కార్యదర్శికి ప్రతిపాదించారు. ఇందు కారణముగా సెప్టెంబర్ 1974, రుస్తంజి సమితి ఏర్పాటు అయింది. సమితి నివేదిక కారణంగా, 1978 ఆగష్టు 18న పార్లమెంట్ తీర్మానం ఆధారంగా భారతీయ తీరరక్షక దళం ఏర్పాటైంది. వైస్ అడ్మిరల్ వి ఏ కామత్ మొదటి అధిపతి గా నియమించబడ్డారు. ఏర్పాటు సమయంలో ఏడు నౌకలు కేటాయించబడ్డాయి. అప్పటి నుండి దళంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుత స్థితిగతులు

[మార్చు]

భారతీయ తీరరక్షక దళం దీక్షావాక్యం "वयम रक्षामः" (సంస్కృతంలో). దళం యొక్క కార్యకలాపాలు ముఖ్యంగా;

  • భద్రత, కృత్రిమ ద్వీపాల రక్షణ
  • సముద్రంలో మత్స్యకారులు, నావికులకు రక్షణ, సహాయం
  • కాలుష్య నియంత్రణతో సహా సముద్ర పర్యావరణం, పర్యావరణ పరిరక్షణ
  • తీరం గురించి శాస్త్రీయ సమాచార సేకరణ

మూలాలు

[మార్చు]
  1. http://pib.nic.in/newsite/erelease.aspx?relid=(Release Archived 18 అక్టోబరు 2016 at the Wayback Machine ID :154791)
  2. http://sanskrit.samskrutam.com/en.grammar-tutorial-reference-dhaaturupa.ashx
  3. "Archived copy". Archived from the original on 12 మార్చి 2017. Retrieved 27 మే 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Archived copy". Archived from the original on 5 జనవరి 2016. Retrieved 10 సెప్టెంబరు 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. http://www.newindianexpress.com/nation/2018/apr/11/vijay-chafekar-is-new-flag-officer-of-indian-coast-guard-west-1799997.html

వెలుపలి లంకెలు

[మార్చు]