హర్యానాలో 1998 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హర్యానాలో 1998 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1996 1998 ఫిబ్రవరి 16 1999 →

10 సీట్లు
  First party Second party Third party
 
Party ఇండియన్ నేషనల్ లోక్ దళ్ INC భాజపా
Seats won 4 3 1
Seat change +4 +1 -3

  Fourth party Fifth party
 
Party HVP BSP
Seats won 1 1
Seat change -2 +1

హర్యానాలో 1998లో రాష్ట్రంలోని 10 లోకసభ స్థానాలకు 1991 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

పార్టీ వారీగా ఫలితం[మార్చు]

హర్యానాలో 1998లో జరిగిన భారత సాధారణ ఎన్నికల ఫలితాలు
పార్టీలు, కూటములు సీట్లు జనాదరణ పొందిన ఓటు
పోటీ చేసినవి గెలిచినవి +/− ఓట్లు % ±శాతం
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 7 4 Increase4 19,56,087 25.90 New
Indian National Congress 10 3 Increase1 19,65,397 26.02 Increase8.91%
Bharatiya Janata Party 6 1 Decrease 3 14,27,086 18.89 Increase 10.32%
హర్యానా వికాస్ పార్టీ 4 1 Decrease2 8,75,803 11.60 Decrease 8.89%
Bahujan Samaj Party 3 1 Increase1 5,80,152 7.68 Decrease 5.72%

ఎన్నికైన ఎంపీల జాబితా[మార్చు]

క్రమసంఖ్య నియోజకవర్గం ఎన్నికైన ఎంపి పేరు పార్టీ
1 సిర్సా సుశీల్ కుమార్ ఇండోరా INLD
2 హిసార్ సురేందర్ సింగ్ బర్వాలా INLD
3 అంబాలా అమన్ కుమార్ నాగ్రా BSP
4 కురుక్షేత్ర కైలాశో దేవి సైనీ INLD
5 రోహ్తక్ భూపిందర్ సింగ్ హూడా INC
6 సోనిపట్ కిషన్ సింగ్ సాంగ్వాన్ INLD
7 కర్నాల్ భజన్ లాల్ INC
8 మహేంద్రగఢ్ రావు ఇంద్రజిత్ సింగ్ INC
9 భివానీ సురేందర్ సింగ్ HVP
10 ఫరీదాబాద్ చౌదరి రామచంద్ర బైండ్రా భాజపా

మూలాలు[మార్చు]