హర్యానాలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు
స్వరూపం
2019 మే 12
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10 స్థానాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ఓటింగ్ శాతం | 70.34% ( | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
17వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి జరిగిన 2019 భారత సాధారణ ఎన్నికలలో భగాంగా హర్యానాలోని 10 స్థానాలకు ఎన్నికలు 2019 మే 12 న జరిగాయి.[1]
ఫలితాలు
[మార్చు]నియోజకవర్గాల వారీగా
[మార్చు]| నం | నియోజకవర్గం | పోలింగ్ శాతం [2] | విజేత | పార్టీ | మార్జిన్ | |
|---|---|---|---|---|---|---|
| 1 | అంబాలా | 71.10 |
రత్తన్ లాల్ కటారియా | భారతీయ జనతా పార్టీ | 3,42,345 | |
| 2 | కురుక్షేత్రం | 74.29 |
నయాబ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | 3,84,591 | |
| 3 | సిర్సా | 75.99 |
సునీతా దుగ్గల్ | భారతీయ జనతా పార్టీ | 3,22,918 | |
| 4 | హిసార్ | 72.43 |
బ్రిజేంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ | 3,14,068 | |
| 5 | కర్నాల్ | 68.35 |
సంజయ్ భాటియా | భారతీయ జనతా పార్టీ | 6,56,142 | |
| 6 | సోనిపట్ | 71.02 |
రమేష్ చందర్ కౌశిక్ | భారతీయ జనతా పార్టీ | 1,64,864 | |
| 7 | రోహ్తక్ | 70.52 |
అరవింద్ కుమార్ శర్మ | భారతీయ జనతా పార్టీ | 7,503 | |
| 8 | భివానీ-మహేంద్రగఢ్ | 70.48 |
ధరంబీర్ | భారతీయ జనతా పార్టీ | 4,44,463 | |
| 9 | గుర్గావ్ | 67.33 |
రావ్ ఇంద్రజిత్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | 3,86,256 | |
| 10 | ఫరీదాబాద్ | 64.10 |
క్రిషన్ పాల్ గుర్జార్ | భారతీయ జనతా పార్టీ | 6,38,239 | |
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం
[మార్చు]| పార్టీ | అసెంబ్లీ సెగ్మెంట్లు | అసెంబ్లీలో స్థానం (2019 ఎన్నికల నాటికి) | |
|---|---|---|---|
| భారతీయ జనతా పార్టీ | 79 | 40 | |
| భారత జాతీయ కాంగ్రెస్ | 10 | 30 | |
| జననాయక్ జనతా పార్టీ | 1 | 10 | |
| ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 0 | 1 | |
| మొత్తం | 90 | ||
మూలాలు
[మార్చు]- ↑ Singh, Vijaita (2018-09-01). "General election will be held in 2019 as per schedule, says Rajnath Singh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-04.
- ↑ Final voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)