కిరణ్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిరణ్ చౌదరి
శాసన సభ సభ్యుడు
In office
2005 – ప్రస్తుతం
అంతకు ముందు వారుసురేందర్ సింగ్
తరువాత వారుఅధికారం
నియోజకవర్గంతోషం శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1955-06-05) 1955 జూన్ 5 (వయసు 69)
న్యూ ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసురేందర్ సింగ్
సంతానంశ్రుతి చౌదరి
నివాసంభివానీ, ఢిల్లీ[1]

కిరణ్ చౌదరి (జననం 5 జూన్ 1955) భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయవేత్త. ఆమె తోషమ్ విధాన సభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే. అలాగే హర్యానా విధాన సభ కాంగ్రెస్ శాసనసభాపక్ష సభ్యురాలు. ఈ స్థానానికి ఆమె మామ బన్సీ లాల్, భర్త దివంగత సురేందర్ సింగ్ కూడా శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Detailed Profile: Smt. Shruti Choudhry". India: National Informatics Centre. Retrieved 3 May 2014.
  2. "पिता के बाद माता का भी हुआ देहांत, किरण चौधरी ने कहा- अत्यंत पीड़ादायक व अपूर्णीय क्षति". 26 April 2021.
  3. "तोशाम मेरा घर, कोई बड़ा नेता कोनी ल्याऊं, खुद प्रचार करने में हूं सक्षम: किरण". 17 October 2019.
  4. "Haryana: Congress workers organize Satyagrah to express solidarity with farmers, shopkeepers | Chandigarh News - Times of India". The Times of India.