కుల్‌దీప్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుల్‌దీప్ శర్మ

పదవీ కాలం
2009 – 2019
తరువాత నిర్మల్ రాణి
నియోజకవర్గం గనౌర్

పదవీ కాలం
4 మార్చి 2011 నుండి 3 నవంబర్ 2014
ముందు హర్మోహిందర్ సింగ్ చాతా
తరువాత కన్వర్ పాల్ గుజ్జర్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-04-03) 1957 ఏప్రిల్ 3 (వయసు 67)
జాతీయత  భారతీయుడు
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు చిరంజీ లాల్ శర్మ
సంతానం చాణక్య పండిట్[1]
వృత్తి రాజకీయ నాయకుడు

కుల్‌దీప్ శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గనౌర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 4 మార్చి 2011 నుండి 3 నవంబర్ 2014 వరకు హర్యానా శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.[2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

కుల్‌దీప్ శర్మ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి క్రిషన్ గోపాల్ త్యాగి పై 10,036 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[5] 4 మార్చి 2011 నుండి 3 నవంబర్ 2014 వరకు హర్యానా శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి నిర్మల్ రాణిపై 7,543 ఓట్ల మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]

కుల్‌దీప్ శర్మ 2019 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నిర్మల్ రాణి చేతిలో 10,280 ఓట్ల తేడాతో, 2024 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి దేవేందర్ కడ్యన్ చేతిలో 10,280 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7] దేవేందర్ కడ్యన్ కు 77,248 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ శర్మకు 42,039 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దేవేందర్ కౌశిక్ 17,605 ఓట్లు సాధించాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. The Tribune (11 April 2019). "Former Speaker Kuldeep keen to field son Chanakya from Karnal" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
  2. Hindustantimes (19 September 2019). "Haryana Assembly Polls: Kuldip Sharma, Ganaur MLA". Retrieved 29 October 2024.
  3. The Economic Times (19 October 2014). "Haryana poll results: Speaker Kuldeep Sharma leads from Ganaur". Retrieved 29 October 2024.
  4. The Times of India (4 March 2011). "Kuldeep Sharma is the new speaker of Haryana Vidhan Sabha". The Times of India. Retrieved 29 October 2024.
  5. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  6. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  7. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Ganaur". Retrieved 29 October 2024.