కుల్‌దీప్ బిష్ణోయ్
కుల్‌దీప్ బిష్ణోయ్ | |||
| |||
పదవీ కాలం 19 అక్టోబర్ 2014 – 3 ఆగస్టు 2022 | |||
ముందు | రేణుకా బిష్ణోయ్ | ||
---|---|---|---|
తరువాత | భవ్య బిష్ణోయ్ | ||
నియోజకవర్గం | అడంపూర్ | ||
పదవీ కాలం 2011-2014 | |||
ముందు | భజన్ లాల్ | ||
తరువాత | దుష్యంత్ చౌతాలా | ||
నియోజకవర్గం | హిసార్ | ||
పదవీ కాలం 2004 to 2009 | |||
ముందు | అజయ్ సింగ్ చౌతాలా | ||
తరువాత | నియోజకవర్గం రద్దు | ||
నియోజకవర్గం | భివానీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హిసార్ , హర్యానా , భారతదేశం | 1968 సెప్టెంబరు 22||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2022–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ (గతంలో హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) 2016లో విలీనమైంది) (2022 వరకు) | ||
తల్లిదండ్రులు | భజన్ లాల్, జస్మా దేవి | ||
జీవిత భాగస్వామి | రేణుకా బిష్ణోయ్ | ||
సంతానం | భవ్య బిష్ణోయ్ చైతన్య బిష్ణోయ్ సియా బిష్ణోయ్ | ||
నివాసం | న్యూఢిల్లీ హిసార్ |
కుల్‌దీప్ బిష్ణోయ్ (జననం 22 సెప్టెంబర్ 1968) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అడంపూర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
కుల్‌దీప్ బిష్ణోయ్ మాజీ కేంద్ర మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు,[1] ఆయన 2007లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని వీడి హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) పార్టీని స్థాపించాడు.[2][3] ఆయన 2016లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేసి 2018లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారకర్తగా పని చేశాడు.
కుల్‌దీప్ బిష్ణోయ్ 2019 ఎన్నికలలో అడంపూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు ఓటు వేయకుండా అధికార బిజెపి-జెజెపి కూటమికి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మకు అనుకూలంగా క్రాస్ ఓటు వేసి క్రాస్ ఓటింగ్ కి పాల్పడడని కాంగ్రెస్ పార్టీ ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుని పదవితో సహా అన్ని పదవుల నుండి 2022 జూన్ 11న తొలగించి పార్టీ నుండి బహిష్కరించింది.[4] కుల్‌దీప్ బిష్ణోయ్ 2022 ఆగస్టు 3న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (30 July 2019). "Bhajan Lal's son Kuldeep Bishnoi, others under ED scanner" (in Indian English). Retrieved 8 November 2024.
- ↑ India Today (4 August 2022). "From Kuldeep Bishnoi to Sunil Jakhar, Congress dynasts who switched to BJP during Modi 2.0" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
- ↑ The Hindu (4 August 2022). "Kuldeep Bishnoi, his wife Renuka join BJP; he says Congress in "self-destruct mode"" (in Indian English). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
- ↑ India Today (11 June 2022). "Congress expels Haryana MLA Kuldeep Bishnoi over Rajya Sabha cross-voting" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
- ↑ The Indian Express (4 August 2022). "Cong's Kuldeep Bishnoi resigns from Haryana Assembly, to join BJP today" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.