Jump to content

ఎఫ్ 3

వికీపీడియా నుండి
(F3 నుండి దారిమార్పు చెందింది)
ఎఫ్ 3
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
నిర్మాతదిల్ రాజు
తారాగణం
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
కూర్పుతమ్మిరాజు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
27 మే 2022 (2022-05-27)
భాషతెలుగు

ఎఫ్ 3 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా 2019లో విడుదలైన F2 కు కొనసాగింపుగా నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, బొమన్ ఇరానీ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎఫ్ 3 సినిమా మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

చిత్ర నిర్మాణం

[మార్చు]

‘ఎఫ్‌ 2’ సినిమాకు కొనసాగింపుగా ‘ఎఫ్‌ 3’ నిర్మించనున్నట్లు నిర్మాత దిల్ రాజు 1 ఫిబ్రవరి 2019న ప్రకటించాడు.[6] ఈ సినిమా షూటింగ్ 17 డిసెంబర్ 2020న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[7] కరోనా లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ 2021లో షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ తిరిగి 1 జులై 2021లో ప్రారంభించారు.[8]

ప్రచారం

[మార్చు]

2022 మే 9న ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను విడుద‌లయింది.[9][10]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (23 May 2022). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రాబోయే సినిమాలివే!". Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
  2. Andhra Jyothy (27 May 2022). "సినిమా రివ్యూ : F3" (in ఇంగ్లీష్). Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.
  3. Prabha News (7 June 2021). "పిసినారి గా ఎఫ్3 లో సీనియర్ నటుడు?". Prabha News. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  4. Telugu, TV9 (2021-05-26). "'F3' సినిమా నుంచి మరో అప్ డేట్.. మరోసారి ఆ సీనియర్ హీరోయిన్‏కు ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్.. - senior actress sangeetha may act in director anil ravipudi f3 movie". TV9 Telugu. Retrieved 2021-05-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. NTV (21 October 2021). "'ఎఫ్ 3' షూటింగ్ లో సోనాల్ చౌహాన్". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  6. The News Minute (1 February 2019). "Dil Raju announces sequel to Venkatesh-Varun Tej starrer 'F2'". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  7. Sakshi (17 December 2020). "హైదరాబాద్‌లో 'ఎఫ్‌ 3' పూజ కార్యక్రమం". Sakshi. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  8. Andhrajyothy (2 July 2021). "నవ్వులు మొదలు!". andhrajyothy. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  9. telugu, NT News (2022-05-09). "F3 Trailer | 'పాతిక ల‌క్ష‌లు దీన్‌త‌ల్లి.. తెల్లారేస‌రికి యాభై అయిపోవాలి'.. డ‌బుల్ ఎంటర్టైన‌మెంట్‌తో 'ఎఫ్‌-3' ట్రైల‌ర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-05-09. Retrieved 2022-05-09.
  10. "F3 Trailer: ఎఫ్‌-3 ట్రైలర్‌.. ఫన్‌+ఫ్రస్ట్రేషన్‌ అన్నీ డబుల్‌ డోసులే." EENADU. 2022-05-09. Archived from the original on 2022-05-09. Retrieved 2022-05-09.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎఫ్_3&oldid=4212832" నుండి వెలికితీశారు