Jump to content

ప్రదీప్ (నటుడు)

వికీపీడియా నుండి
ప్రదీప్
జననం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1981 - ప్రస్తుతం

హాస్యచిత్రాల దర్శకుడు జంధ్యాల వెండితెరకు పరిచయం చేసిన నటులలో కొండిపర్తి ప్రదీప్ ఒకడు.[1] 15కి పైగా నంది అవార్డులు అందుకున్నాడు.[2] జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం ఇతని మొదటి సినిమా.[3] తరువాత కొన్ని సినిమాలలోనే నటించాడు. తరువాత టెలివిజన్ రంగంవైపు మొగ్గు చూపి అనేక సీరియళ్లలో, టెలీ ఫిలింలలో నటించి, దర్శకత్వం వహించాడు. అనేక సీరియళ్లను నిర్మించాడు. రంగస్థల కళాకారుడు విన్నకోట రామన్న పంతులు ఇతని తాత.

జీవిత విశేషాలు

[మార్చు]

ప్రదీప్ విజయవాడలో పుట్టి పెరిగాడు. నటనలో ఓనమాలు దిద్దుకున్నది కూడా అక్కడే.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం. శీర్షిక పాత్ర Ref.
1981 ముద్ద మందారం (సినిమా)
1982 నాలుగు స్తంభాలాట (సినిమా) ప్రదీప్ కుమార్ [4]
1983 రెండుజెళ్ళ సీత కృష్ణుడు
2006 గోపి-గోదా మీదా పిల్లి సుదీప్
2008 ప్రేమాభిషేకం (2008 సినిమా) శ్రీదేవి తండ్రి
2019 F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ గోవిందరాజు
2022 ఎఫ్ 3 హారిక హనీ తండ్రి
2023 భోళా శంకర్ (సినిమా) వంశీ మామగారు

సీరియళ్ళు

[మార్చు]

జంధ్యాలతో పని చేస్తున్నపుడు స్క్రీన్ ప్లే లో ఆసక్తి కలిగింది. ఆ శిక్షణతో ప్రదీప్ కొన్ని సీరియళ్ళకు దర్శకత్వం వహించాడు. ప్రదీప్ దర్శకత్వం వహించిన మట్టి మనిషి సీరియల్ లో అక్కినేని నాగేశ్వరరావు నటించాడు.[2]

  • బుచ్చిబాబు
  • పెళ్ళి చూపులు
  • చాణక్య
  • మట్టి మనిషి
  • మందాకిని
  • ముద్దు బిడ్డ
  • మంచి మనసులు
  • ఏది నిజం
  • మమతల కోవెల
  • అనగనగ సోభు[5]
  • పెళ్ళి పందిరి
  • సాధన
  • ఆనందో బ్రహ్మ

మూలాలు

[మార్చు]
  1. వెబ్, మాస్టర్. "జంధ్యాల గారి సినిమా ముద్దమందారం హీరో ప్రదీప్ మాటల్లో జంధ్యాల". జంధ్యావందనం. the original నుండి 2016-10-24 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-08-29.
  2. 1 2 "తెలుగు సినిమాల్లో ఆత్మలోపిస్తోంది". sakshi.com. జగతి పబ్లికేషన్స్. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 August 2016.
  3. "32 Years in Industry... Pradeep". mirchi9.com. the original నుండి 11 ఆగస్టు 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 August 2016.
  4. "Nalugu Stambhalata (1982)". Telugucinema.com. 7 February 2016. the original నుండి 12 February 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 September 2016.
  5. Pulagam, Chinnarayana (April 2005). Jandhya marutham (I ed.). Hyderabad: Haasam Publications. pp. 46–52.

బయటి లింకులు

[మార్చు]