ముద్ద మందారం (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ముద్ద మందారం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం ప్రదీప్,
పూర్ణిమ,
సుత్తివేలు
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ నటనాలయా
భాష తెలుగు

రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు. ప్రదీప్ మరియు పూర్ణిమ లు తొలిసారిగా చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. ప్రేమకథల జోరు నడుస్తున్న సమయంలో(హిందీ లో హిట్ ఐన లవ్ స్టోరీ స్పూర్తితో) ఈ చిత్రం వచ్చింది. చక్కటి సంగీతం(రమేష్ నాయుడు), సంభాషణలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన తప్పెటగుళ్ళ నృత్యం చిత్రంలో చూపబడింది.

పాటలు[మార్చు]