సతీష్ వేగేశ్న
స్వరూపం
సతీష్ వేగేశ్న భారతీయ చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్.[1]
సతీష్ వేగేశ్న | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్య | B.A |
వృత్తి | రచయిత స్క్రీన్ రచయిత దర్శకుడు |
తల్లిదండ్రులు |
|
ప్రారంభ జీవితం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో జన్మించాడు. అతను బి.ఎ పూర్తి చేసి ఈనాడు దినపత్రిక లో 7 సంవత్సరాలు పనిచేశాడు.[2] రచయిత కావడానికి అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.
సినీ జీవితం
[మార్చు]అల్లరి నరేష్ నటించిన దొంగల బండి తన మొదటి చిత్రం.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. తరువాత గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య , సుబ్రమణ్యం ఫర్ సేల్, చిత్రాలకు హరీష్ శంకర్ ఆధ్వర్యంలో కథ, సంభాషణ రచయితగా పని కొనసాగించారు.ఆ తరువాత శతమానం భవతి కథతో నిర్మాత దిల్ రాజును సంప్రదించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇది జాతీయ అవార్డు , రాష్ట్ర నంది అవార్డును కూడా పొందింది.[3]
సినిమాల జాబితా
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]నిర్మాతగా
[మార్చు]- నాంది (2021)
మూలాలు
[మార్చు]- ↑ Chowdhary, Y. Sunita (2017-01-20). "'Human emotions never get outdated'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-01-26.
- ↑ "Interview with Satish Vegesna about Shatamanam Bhavati by Maya Nelluri - Telugu cinema director". www.idlebrain.com. Retrieved 2020-01-26.
- ↑ "All you want to know about #VegesnaSatish". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-01-26.