శ్రీ సత్యసాయి ఆర్ట్స్
స్వరూపం
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | హైదరాబాదు, భారతదేశం |
స్థాపకుడు | కెకె రాధామోహన్ |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
కీలక వ్యక్తులు | కెకె రాధామోహన్ |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | సినిమా నిర్మాణం |
యజమాని | కెకె రాధామోహన్ |
శ్రీ సత్యసాయి ఆర్ట్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. కెకె రాధమోహన్ హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు.[1][2]
నిర్మించిన సినిమాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | భాష | నటులు | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
1 | 2009 | అధినేత | తెలుగు | జగపతి బాబు, శ్రద్ధా దాస్, హంసా నందిని | వి. సముద్ర | [3] |
2 | 2010 | ఏమైంది ఈవేళ | తెలుగు | వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ | సంపత్ నంది | [4] |
3 | 2012 | 50% లవ్ | తెలుగు | నిత్య మేనన్, నిషన్, ఆసిఫ్ అలీ, అబ్లాష్ | సిబి మలాయిల్ | [5] |
4 | 2014 | ప్యార్ మే పడిపోయానే | తెలుగు | ఆది, శాన్వీ శ్రీవాస్తవ | రవి చావళి | [6] |
5 | 2015 | బెంగాల్ టైగర్ | తెలుగు | రవితేజ, తమన్నా, రాశి ఖన్నా | సంపత్ నంది | [7] |
6 | 2016 | మీలో ఎవరు కోటీశ్వరుడు | తెలుగు | నవీన్ చంద్ర, పృథ్వీరాజ్, సలోని | ఇ. సత్తిబాబు | |
7 | 2018 | పంతం | తెలుగు | గోపీచంద్, మెహ్రీన్ పిర్జాదా, సంపత్ రాజ్, ముకేష్ రిషి | కె. చక్రవర్తిరెడ్డి | [8] |
8 | 2020 | ఒరేయ్ బుజ్జిగా | తెలుగు | రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ | [9] | |
9 | 2020 | ఓదెలా రైల్వే స్టేషన్ | తెలుగు | వసిష్ట ఎన్. సింహా, హెబ్బా పటేల్ |
మూలాలు
[మార్చు]- ↑ "Ravi Teja's Bengal Tiger launched - Times of India". The Times of India. Retrieved 2021-01-22.
- ↑ "Ravi Teja's next heads to RFC". 123telugu.com. 2015-04-24. Retrieved 2021-01-22.
- ↑ "Adhinetha review. Adhinetha Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-01-22.
- ↑ "Emaindi Ee Vela review. Emaindi Ee Vela Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-01-22.
- ↑ Tfn, Team. "50% Love". Telugu Filmnagar. Archived from the original on 2021-01-28. Retrieved 2021-01-22.
- ↑ "Pyar Mein Padipoyane Telugu Movie Preview cinema review stills gallery trailer video clips showtimes". IndiaGlitz.com. Retrieved 2021-01-22.
- ↑ "Bengal Tiger full Review & Rating: Mass Maharaja Ravi Teja is back!". The Hans India. 10 December 2015. Archived from the original on 11 December 2015. Retrieved 2021-01-22.
- ↑ "Pantham Movie Review". indiatimes.com. Archived from the original on 6 July 2018. Retrieved 2021-01-22.
- ↑ "Orey Bujjiga Movie Review". The Hans India. 2020-10-02. Retrieved 2021-01-22.