ఇ. సత్తిబాబు
Appearance
ఇ. సత్తిబాబు | |
---|---|
జననం | ఇ. సత్తిబాబు |
వృత్తి | దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2000 – ప్రస్తుతం |
ఇ. సత్తిబాబు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఈయన ఎక్కువగా హస్యభరిత చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[1][2]
సినీరంగ ప్రస్థానం
[మార్చు]ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన సత్తిబాబు, 2000లో వచ్చిన తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
దర్శకత్వం వహించిన చిత్రాలు
[మార్చు]- మీలో ఎవరు కోటీశ్వరుడు (2016)
- జంప్ జిలాని[3]
- యముడికి మొగుడు (2012)
- బెట్టింగ్ బంగార్రాజు (2010)
- బ్యాంకాక్ లో బ్రహ్మానందం (2009)
- వియ్యాలవారి కయ్యాలు (2007)
- ఏవండోయ్ శ్రీవారు (2006)
- నేను (2004)
- ఒట్టేసి చెపుతున్నా (2003)
- ఓ చినదాన (2002)
- తిరుమల తిరుపతి వెంకటేశ (2000)
రచించిన చిత్రాలు
[మార్చు]- మీలో ఎవరు కోటీశ్వరుడు (2016)
- యముడికి మొగుడు (2012) - స్క్రీన్ ప్లే
- ఏవండోయ్ శ్రీవారు (2006) - స్క్రీన్ ప్లే
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా. "రివ్యూ: మీలో ఎవరు కోటీశ్వరుడు". Archived from the original on 4 March 2018. Retrieved 4 March 2018.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఇ. సత్తిబాబు". Retrieved 4 March 2018.
- ↑ 123తెలుగు. "చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ 'జంప్ జిలానీ'కి హైలైట్ అవుతుంది". www.123telugu.com. Retrieved 4 March 2018.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)