Jump to content

ఓ చినదాన

వికీపీడియా నుండి
ఓ చినదాన
ఓ చినదాన సినిమా పోస్టర్
దర్శకత్వంఇ. సత్తిబాబు
నిర్మాతముళ్ళపూడి బ్రహ్మానందం
తారాగణంశ్రీకాంత్, శ్రుతి రాజ్, రాజా, గజాలా, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, తనికెళ్ళ భరణి, కోవై సరళ, బాబు మోహన్
సంగీతంవిద్యాసాగర్
విడుదల తేదీ
2002 జనవరి 25 (2002-01-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓ చినదాన 2002, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, శ్రుతి రాజ్, రాజా, గజాలా, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, తనికెళ్ళ భరణి, కోవై సరళ, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ఇ. సత్తిబాబు
  • నిర్మాత: ముళ్ళపూడి బ్రహ్మానందం
  • సంగీతం: విద్యాసాగర్
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • మాటలు: మరుధూరి రాజా
  • కళ: సత్యనారాయణ
  • ఛాయాగ్రహణం: రాం ప్రసాద్
  • నృత్యాలు: తార - ప్రసన్న
  • కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్
  • నేపథ్య గాయకులు: గోపికా పూర్ణిమా, స్వర్ణలత, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, చరణ్, మనో, టిప్పు, సుజాత మోహన్, దేవాశిష్, ఉమా రమణన్
  • నిర్మాణ సంస్థ: రాజేశ్వరి ఫిలింస్
  • విడుదల: 25:01:2002.

పాటలు

[మార్చు]
పాటల జాబితా[2]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."నిన్నడిగి కుడుతుందా చీమైనా... దోమైనా..."సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్దేవాశిష్ 
2."దిందింతార..."సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఉమా రమణన్
 
3."హవ్వా హవ్వా హవ్వా హవ్వా"సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్మనో,
స్వర్ణలత
 
4."వీలుచూసి వేళచూసి వాలిపోనా అందగాడా"సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్టిప్పు,
గోపిక పూర్ణిమ
 
5."ఏంటంటావే అక్కా నాకేం వినపడక"సిరివెన్నెల సీతారామశాస్త్రివిద్యాసాగర్మనో,
ఎస్. పి. చరణ్,స్వర్ణలత, సుజాత
 

మూలాలు

[మార్చు]
  1. ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఓ చినదాన". telugu.filmibeat.com. Archived from the original on 9 జూలై 2017. Retrieved 18 October 2017.
  2. ↑ సంపాదకుడు (16 January 2002). "ఓ చినదాన పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): సెంటర్ స్ప్రెడ్. Retrieved 29 April 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓ_చినదాన&oldid=4917713" నుండి వెలికితీశారు