ఆరు ( తమిళ చిత్రం )

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరు
DVD Cover
దర్శకత్వంహరి
రచనహరి
నిర్మాతSaran
తారాగణంSసూర్య
Trisha
వడివేలు
ఆశిష్ విద్యార్థి
ఛాయాగ్రహణంPriyan
కూర్పుV. T. విజయన్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుజెమిని ప్రొడక్షన్స్
విడుదల తేదీ
9 డిసెంబరు 2005 (2005-12-09)
సినిమా నిడివి
168 నిమిషాలు
దేశంఇండియా
భాషతమిళ్

ఆరు 2005 లో విడుదలైన తమిళచిత్రం. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య, త్రిషతో పాటు పలువురు నటించారు.[1]

తారాగణం

[మార్చు]

విశ్వనాథన్‌కి కూలీగా ఉండే ఆరు (సూర్య), తన యజమాని విశ్వనాథన్ (ఆశిష్ విషయాత్రి) కోసం అనేక ఘోరమైన చర్యలకు పాల్పడతాడు. కానీ విశ్వనాథ్‌కి బద్ధశత్రువు అయిన రెడ్డికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.  అతనిని ఆరుసార్లు ఎదుర్కొంటాడు. కానీ ఆరు సన్నిహిత మిత్రులు విశ్వనాథ్ తెలివితో  చంపబడినప్పుడు, ఆరు తరువాతి కాలంలో బాస్ కు సంబంధించిన  విన్యాసాల గురించి తెలుసుకొని. తన యజమాని పై ఏ విధంగా  ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.[3]

విడుదల

[మార్చు]

తమిళ భాషతో పాటుగా తెలుగులో కూడా ఆరు సినిమా 2005 వ సంవత్సరంలో విడుదల అయింది.

మూలాలు

[మార్చు]
  1. Hari (2005-12-09), Aaru (Action, Thriller), Gemini Film Circuit, Gemini Productions, Kavithalayaa Productions, retrieved 2022-04-17
  2. "Aaru - audio function - Telugu Cinema - Surya & Trisha". www.idlebrain.com. Retrieved 2022-04-17.
  3. "Aaru Cast & Crew, Aaru Tamil Movie Cast, Actor, Actress, Director". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-04-17.