Jump to content

కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్)

వికీపీడియా నుండి
కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్)
దర్శకత్వంగరుడ వేగ అంజి
కథనవీన్ కోల
నిర్మాతరాకింగ్‌ రాకేశ్‌
తారాగణం
ఛాయాగ్రహణంగరుడ వేగ అంజి
కూర్పుమధు
సంగీతంచరణ్ అర్జున్
నిర్మాణ
సంస్థలు
గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్
విడుదల తేదీ
2024 (2024)
దేశంభారతదేశం
భాషతెలుగు

కేసీఆర్‌ (కేశవ చంద్ర రమావత్‌) 2024లో విడుదలైన తెలుగు సినిమా. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్ బ్యానర్‌పై రాకింగ్‌ రాకేశ్‌ నిర్మించిన ఈ సినిమాకు గరుడ వేగ అంజి దర్శకత్వం వహించాడు, కథ నవీన్ కోల అందించాడు. రాకింగ్‌ రాకేశ్‌, అనన్య కృష్ణన్‌, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 19న విడుదల చేసి,[1][2] సినిమా నవంబర్‌ 22న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విబూది క్రియేషన్స్
  • నిర్మాత: రాకింగ్‌ రాకేశ్‌
  • కథ : నవీన్ కోల
  • స్క్రీన్‌ప్లే: రాకింగ్‌ రాకేశ్‌
  • దర్శకత్వం: గరుడ వేగ అంజి
  • సంగీతం: చరణ్ అర్జున్
  • సినిమాటోగ్రఫీ:గరుడ వేగ అంజి
  • ఎడిటర్: మధు
  • ఆర్ట్ డైరెక్టర్: మహేష్ భాల్లాంట్
  • మాటలు: రాజ్ కుమార్ కుసుమ
  • చీఫ్ కో-డైరెక్టర్: హేమంత్
  • కో-డైరెక్టర్: రామారావు, ఉండ్రావట్టి నాగరాజు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముదిగొండ సాయికుమార్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."తెలంగాణ తేజం[5][6]"గోరెటి వెంకన్నచరణ్ అర్జున్గోరెటి వెంకన్న, మనో, కల్పనా5:30

మూలాలు

[మార్చు]
  1. NT News (19 October 2024). "రాకింగ్‌ రాకేశ్ 'కేసీఆర్‌' ట్రైల‌ర్ రిలీజ్". Retrieved 20 October 2024.
  2. Chitrajyothy (20 October 2024). "తెలంగాణ పల్లె కథ". Retrieved 20 October 2024.
  3. Eenadu (18 November 2024). "ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  4. "'కేసీఆర్'గా రాకింగ్ రాకేష్.. ఇదేం ట్విస్టురా అయ్యా?". NTV Telugu. 13 October 2023. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
  5. Eenadu (1 June 2024). "తేనె తీయని వీణ రాగాల తెలంగాణ". Retrieved 20 October 2024.
  6. "హీరోగా జబర్దస్త్‌ రాకింగ్‌ రాకేశ్‌.. తెలంగాణ తేజం పాట అవిష్క‌రించిన‌ కేసీఆర్‌". Chitrajyothy. 1 June 2024. Archived from the original on 17 June 2024. Retrieved 23 June 2025.

బయటి లింకులు

[మార్చు]