భీమా (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమా
దర్శకత్వంఏ. హర్ష
రచనఏ. హర్ష
నిర్మాతకేకే రాధామోహన్‌
తారాగణం
ఛాయాగ్రహణంస్వామి జె గౌడ
కూర్పుతమ్మిరాజు
సంగీతంరవి బస్రుర్
నిర్మాణ
సంస్థ
. శ్రీ సత్య సాయి ఆర్ట్స్
విడుదల తేదీ
2024 మార్చి 8 (2024-03-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

భీమా 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమాకు ఏ. హర్ష దర్శకత్వం వహించాడు. గోపీచంద్‌, ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 5న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 23న చేసి[2] సినిమాను మార్చి 1న విడుదలైంది.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఏదో ఏదో మాయ[3]"కళ్యాణ్ చక్రవర్తిఅనురాగ్ కులకర్ణి3:31
2."గల్లీ సౌండుల్లో[4]"సంతోష్ వెంకీ, రవి బస్రుర్సంతోష్ వెంకీ3:35

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (5 January 2024). "బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు.. గోపీచంద్ 'భీమా' టీజ‌ర్ రిలీజ్". Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.
  2. 10TV Telugu (24 February 2024). "గోపీచంద్ మాస్ యాక్షన్ మూవీ 'భీమా' ట్రైలర్ వచ్చేసింది." (in Telugu). Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. NT News (8 February 2024). "గోపీచంద్‌ భీమా నుంచి ఏదో ఏదో మాయ సాంగ్ ప్రోమో". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
  4. Mana Telangana (21 February 2024). "గల్లీ సౌండుల్లో లిరికల్ వీడియో విడుదల..." Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.

బయటి లింకులు[మార్చు]