Jump to content

చీకటి గదిలో చితక్కొట్టుడు

వికీపీడియా నుండి
చీకటి గదిలో చితక్కొట్టుడు
చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా పోస్టర్
దర్శకత్వంసంతోష్ పి. జయకుమార్
దీనిపై ఆధారితంఇరుత్తు అరాయిల్ మురట్టు కుత్తు
నిర్మాతవంశీ శేఖర్
కే.ఈ. జ్ఞానవేల్ రాజా
తారాగణంఅదిత్ అరుణ్
నిక్కి తంబోలి
సయంతాని గుహతకుర్తా
భాగ్యశ్రీ మోటే
ఛాయాగ్రహణంబల్లు
కూర్పుప్రసన్న జికె
సంగీతంబాలమురళి బాలు
నిర్మాణ
సంస్థ
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్
విడుదల తేదీs
21 ఏప్రిల్, 2019
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చీకటి గదిలో చితక్కొట్టుడు, 2019 ఏప్రిల్ 21న విడుదలైన తెలుగు కామెడీ హర్రర్ సినిమా.[1] బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానరులో వంశీ శేఖర్, కే.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో అదిత్ అరుణ్, నిక్కి తంబోలి, సయంతాని గుహతకుర్తా, భాగ్యశ్రీ మోటే ప్రధాన పాత్రల్లో నటించగా, బాలమురళి బాలు సంగీతం సమకూర్చాడు. ఇది, దర్శకుడి సొంత తమిళ ఇరుత్తు అరాయిల్ మురట్టు కుత్తు (2018) రీమేక్ కాగా, తమిళ సినిమాకి పనిచేసిన చాలామంది ఈ సినిమాకి కూడా పనిచేశారు.[2] ఇది గుహతకుర్తాకు తొలి తెలుగు సినిమా కాగా,[3] తమిళ సినిమాలో నటించిన రాజేంద్రన్, జంగీరి మధుమిత, కెఎస్జి వెంకటేష్ కూడా నటించారు.[4]

కథా నేపథ్యం

[మార్చు]

లైంగికంగా మత్తులో ఉన్న దెయ్యం ఉన్న హాంటెడ్ ఇంట్లోకి వెళ్ళిన రెండు జంటలు అక్కడే చిక్కుకొని ఉంటారు. వారిలో ఉన్న ఇద్దరు కన్య పురుషులతో దయ్యం తన లైంగిక కోరికను తీర్చుకోవాలనుకుంటుంది. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[1][2][3][5]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలను బాలమురళి బాలు స్వరపరిచాడు.

  • "నువ్వేలే నువ్వే" - నిఖితా గాంధీ, సంజిత్ హెగ్డే
  • "దే తడి దే తడి" - ఐశ్వర్య రవిచంద్రన్, నవీన్, నిత్యాశ్రీ వెంకటరమణన్
  • "చెలి ఆటకి రా" - శరణ్య గోపీనాథ్, ప్రతీ బాలసుబ్రమణియన్
  • "పార్టీ సాంగ్" - యాజిన్ నిజార్, విష్ణుప్రియ రవి, నివాస్
  • "పాకి చెడ్డి పాపాయమ్మ" - ఎంసి విక్కీ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "'Chikati Gadilo Chithakotudu': The Adult comedy to hit the screens on this day - Times of India". The Times of India. Retrieved 15 February 2021.
  2. 2.0 2.1 Mitra, Bishwabijoy (6 July 2019). "Sayantani is back from Mumbai". The Times of India. Retrieved 15 February 2021.
  3. 3.0 3.1 "Telugu Debut: Sayantani's 'sexy bhoot' avatar is already a hit - Times of India". The Times of India. Retrieved 15 February 2021.
  4. Sakshi (18 March 2019). "మా సినిమా యూత్‌కు మాత్రమే". Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
  5. "Watch: Director Santhosh P Jayakumar unveils the seductive and bold trailer of 'Chikati Gadilo Chithakotudu' - Times of India". The Times of India. Retrieved 15 February 2021.

బయటి లింకులు

[మార్చు]