Jump to content

భాగ్యశ్రీ మోటె

వికీపీడియా నుండి
భాగ్యశ్రీ మోటె
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
వీటికి ప్రసిద్ధిచీకటి గదిలో చితక్కొట్టుడు
దేవయాని... ఎక్క రాజా రాణి

భాగ్యశ్రీ మోటే భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 2011లో సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, మరాఠీ, తెలుగు భాష సినిమాల్లో నటించింది.[1]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష మూలాలు
2011 శోధు కుతే మరాఠీ
2013 ముంబై మిర్రర్ మరాఠీ
2017 కాయ్ రే రాస్కలా వైజంతి మరాఠీ [2]
2018 పాటిల్ పుష్ప మరాఠీ [3]
2018 మాజ్హ్య బైకోచ ప్రియాకర్ మరాఠీ [4]
2019 చీకటి గదిలో చితకోటుడు కావ్య తెలుగు [5]
2019 శ్రీ కామదేవ్ ప్రసన్న మరాఠీ [6]
2020 విఠల్ మరాఠీ
2021 భావాయి ప్యారీ హిందీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు భాష మూలాలు
2013 దేవోన్ కే దేవ్ మహాదేవ్ హిందీ
2014 దేవయాని మరాఠీ
2015 సియా కే రామ్ హిందీ [7]
2015 జోధా అక్బర్ హిందీ
2016 ప్రేమ్ అతను మరాఠీ
2020 దేవ శ్రీ గణేశ మరాఠీ [8]

మూలాలు

[మార్చు]
  1. "Bhagyashree Mote thanks 2020". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2 January 2021. Retrieved 2021-01-06.
  2. "Kaay Re Rascalaa Review: Priyanka Chopra Disappoints Us With Her Choice!". MarathiStars (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2 October 2017. Retrieved 2021-01-06.
  3. "Patil Actress Bhagyashree Mote Will Give You Style Inspiration With These 8 Sexy Outfits". ZEE5 News (in ఇంగ్లీష్). Retrieved 2021-01-06.
  4. "Majhya Baikocha Priyakar (माझ्या बायकोचा प्रियकर )" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 9 January 2021.
  5. "तेलगू सिनेमात मराठमोळ्या भाग्यश्रीने दाखवला मादक अदांचा जलवा, आता सोशल मीडियावर आहे ती हिट". Lokmat (in మరాఠీ). Archived from the original on 10 June 2020. Retrieved 2021-01-06.
  6. "Bhagyashree Mote Reveals About Her Upcoming series 'Shree Kamdev Prasanna'". www.spotboye.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 29 September 2020. Retrieved 2021-01-06.
  7. "Bhagyashree Mote will replace Sara Arfeen Khan as Surpanakha - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-01-06.
  8. "Bhagyashree Mote leaves fan awed with her transformation as Goddess Parvati". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2020. Retrieved 2021-01-06.