నిఖితా గాంధీ
| నిఖితా గాంధీ | |
|---|---|
| వ్యక్తిగత సమాచారం | |
| జననం | 1991 October 2 కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
| సంగీత శైలి | నేపధ్య గాయని |
| వృత్తి | గాయని |
| క్రియాశీల కాలం | 2013–ప్రస్తుతం |
నిఖితా గాంధీ (జ.1991 అక్టోబరు 2) భారతీయ సినిమా నేపథ్య గాయని. ఆమె నాలుగు భారతీయ భాషలలోని చలన చిత్రాలలో పాటలు పాడింది. ఆమె తమిళం, హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రాజెక్టులలో పనిచేసింది.[1]
ఆమె "రాబ్టా" సినిమాలోని టైటిల్ సాంగ్ "రాబ్టా"ను దీదీపికా పడుకోణె పాత్రకు పాటలు పాడింది.[2] ఆమె "జగ్గా జాసూస్"లో అజిత్‌సింగ్ తో కలసి పాడిన యుగళ గీతం "ఉల్లూ కా పట్టా" పాట గుర్తింపు పొందింది.[3] ఆమె "ఎ బిల్లియన్ డ్రీమ్స్", చెఫ్ (2017 సినిమా), జబ్ హర్రీ మెట్ సెజల్, ఇట్టెఫత్ (2017 సినిమా) లలో సచిన్ కొరకు పాడింది. ఆమె బెంగాలీ చిత్రం "కాక్‌పిట్ (2017 సినిమా)"లో అతిఫ్ అస్లాంతో "మిట్టీ ఆలో" పాటను పాడింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె బెంగాళీ, పంజాబ్ కు చెందినది. ఆమె గాడ్యుయేషన్ ను చెన్నైలో చేసింది. ఆమె తరువాత ఒడిస్సీ నాట్యం, హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకుంది.[4]
ఆమె కోల్‌కతా లోని బెంగాలీ, పంజాబీ లకు చెందిన కుటుంబంలో జన్మించింది. ఆమె 2010లో దంత శాస్త్రంలో డిగ్రీ కోసం చెన్నైవెళ్లీండీ.[5] ఎ.ఆర్.రెహమాన్ యొక్క కె.ఎం.కాలేజి ఆఫ్ మ్యూజిక్ అండ్ టెక్నాలజీలో ఆమె పూర్వ విద్యార్హ్తిని. ఆమె రెహమాన్ తో కలసి జెర్మన్ ఆర్కెస్ట్రాలో పాడింది. అతడు శేఖర్ కపూర్ తో చేస్తున్న వాణిజ్య ప్రాజెక్టు "క్యుకి" సమయంలో రెహమాన్ ఆమెను స్వయంగా పరీక్షించారు. వారిద్దరూ ఆ ప్రాజెక్టుకు పనిచేసారు.[1] 2012లో ఆమె ప్రసిద్ధ కవి "కాజీ నజ్రుల్ ఇస్లాం" రాసిన పాటలను కూర్చి ఒక ఆల్బం "కోత్త"ను బెంగాల్ భాషలో విడుదల చేసింది. [6]
ఆమె తన వ్యక్తిగత స్టుడియో ఆల్బంలో పనిచేస్తూ ప్రాంతీయ భాషా చిత్రాలలో అనేక పాటలు పాడింది. ఆమె "శంకర్" తీసిన చిత్రం నుండి "లాడియో" అనేపాటను పాడింది. ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసాడు. ఈ పాటను హిందీలోని అనువదించిన తదుపరి నాలుగు గంటలలో రికార్డు చేసింది. తరువాత ఆమె తెలుగు, హిందీ భాషలలో రికార్డ్ చేసింది.[1] 2015 లో ఆమె రెహమాన్ తో "ఓ కడల్ కన్మని", అనిరుద్ధ్ తో "తంగామగన్" లతో పాటు అనేక ప్రాజెక్టులకు పనిచేసింది.
సినిమా పాటలను పాడుతున్న ఆమె ఈ కళలో భాగంగా ఐదుగురు సభ్యులతో బ్యాండ్ పార్టీ ఏర్పాటుచేసి కోల్‌కొతా, కేరళలలో ప్రదర్శనలిచ్చింది. వారిలో సజిత్ సత్య, జెరార్డ్ ఫెలిక్స్, గాడ్‌ఫ్రే ఇమన్యుయేల్, జోషుయా గోపాల్ ఉన్నారు. [4]
ఆమె 'రబ్తా' చిత్రానికి చేసిన టైటిల్ ట్రాక్ కు గాను 2018 జీ సినిమా పురస్కారాలను ఉత్తమ నేపథ్యగాయని విభాగంలో అందుకున్నది.
ఆమె "జబ్ హర్రీ మెట్ సెజల్" నుండి పాడిన "ఘర్" పాటకు 2018 జియో ఫిమేల్ పురస్కారాలకు ఉత్తమ నేపథ్యగాయనిగా నామినేట్ చేయబడింది.
ఆమె "మెఘనాథ్ బోధ్ రోహోస్య" చిత్రంలో పాడిన "టొమ్రా ఎఖోనా కీ" బెంగాలీ పాటకు 2018 జియో ఫిమేల్ పురస్కరానికి ఉత్తమ నేపథ్య గాయనిగా నామినేట్ చేయబడింది.
డిస్కోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాట శీర్షిక | సహ గాయకుడు | సంగీత దర్శకుడు | భాష |
|---|---|---|---|---|---|
| 2013 | కళ్యాణ సమయల్ సాధమ్ | "ఆధునిక కళ్యాణం" | మేఘ | నవీన్ | తమిళం |
| 2015 | ఛ | "లేడియో" | సోలో | ఏఆర్ రెహమాన్ | |
| "లేడీ ఓ" (డబ్ చేయబడిన వెర్షన్) | హిందీ | ||||
| "లాడియో" (డబ్ చేయబడిన వెర్షన్) | తెలుగు | ||||
| యెవడే సుబ్రమణ్యం | "బ్యూటిఫుల్ జిందగీ" | రధన్ | |||
| ఓ కాదల్ కన్మణి | "తీర ఉలా" | ఏఆర్ రెహమాన్, దర్శన | ఏఆర్ రెహమాన్ | తమిళం | |
| ఊయిజా | "నామ్ సెక్సీ లుక్సు" | సోలో | హరి నికేష్ | కన్నడ | |
| ఆటా | "నాది సెక్సీ లుక్స్" | తెలుగు | |||
| థంగా మగన్ | "ఓహ్ ఓహ్" | ధనుష్ | అనిరుధ్ రవిచందర్ | తమిళం | |
| ముహమ్మద్: దేవుని దూత | "ముందుమాట — అనంత కాంతి" | ఫారూకి పారిస్సా | ఏఆర్ రెహమాన్ | అరబిక్ | |
| "చివరి ప్రవక్త సంకేతాలు" | సోలో | ||||
| "మరియు అతనికి ముహమ్మద్ (స) అని పేరు పెట్టారు" | |||||
| 2016 | ధ్రువ | నీతోనే డాన్స్ టునైట్ | హిప్ హాప్ తమీజా | హిప్ హాప్ తమీజా | తెలుగు |
| సింగం 3 (డబ్ చేయబడిన వెర్షన్) | వై వై వైఫై | కార్తీక్ , క్రిస్టోఫర్ స్టాన్లీ | హారిస్ జయరాజ్ | తమిళం | |
| 2017 | ధయం | "నీ యారో" | సోలో | సతీష్ సెల్వం | |
| కాట్రు వెలియిడై | "సారట్టు వండియిల" | ఎఆర్ రెహానా , టిప్పు | ఏఆర్ రెహమాన్ | ||
| చెలియా (డబ్ చేయబడిన వెర్షన్) | "మోరేతుకుచింది" | తెలుగు | |||
| కవన్ | "బూమరాంగ్" | హిప్ హాప్ తమిజా, వెల్మురుగన్ | హిప్ హాప్ తమీజా | తమిళం | |
| రాబ్తా | "రాబ్తా టైటిల్ సాంగ్" | అరిజిత్ సింగ్ | ప్రీతమ్ | హిందీ | |
| జగ్గా జాసూస్ | "ఉల్లు కా పట్టా" | ||||
| మాచర్ జోల్ | "బంగాలి మాచర్ జోల్" | అనుపమ్ రాయ్ | బెంగాలీ | ||
| సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ (డబ్డ్ వెర్షన్) | "సచిన్ సచిన్" | సిద్ శ్రీరామ్ , పూర్వి కౌటిష్ | ఏఆర్ రెహమాన్ | తమిళం | |
| "సచిన్ సచిన్" | పరాగ్ ఛబ్రా, పూర్వి కౌటిష్ | తెలుగు | |||
| "సచిన్ సచిన్" | నకాష్ అజీజ్ , పూర్వి కౌటిష్ | మరాఠీ | |||
| జబ్ హ్యారీ మెట్ సెజల్ | "ఘర్" | మోహిత్ చౌహాన్ | ప్రీతమ్ | హిందీ | |
| అర్జున్ రెడ్డి | "ధూరం" | సోలో | రధన్ | తెలుగు | |
| స్పైడర్ | "బూమ్ బూమ్" | హారిస్ జయరాజ్ | తెలుగు
తమిళం | ||
| కాక్‌పిట్ | "మిథే అలో" | అతిఫ్ అస్లాం | అరిందం ఛటర్జీ | బెంగాలీ | |
| మెంటల్ మదిలో | "మాలిక్ తేరే" | సోలో | ప్రశాంత్ ఆర్ విహారి | తెలుగు | |
| యుద్ధం శరణం | "పద్మవ్యూహం" | ప్రణవ్ చాగంటి | వివేక్ సాగర్ | ||
| చెఫ్ | "టాన్ టాన్" | సోలో | రఘు దీక్షిత్ | హిందీ | |
| ఇట్టేఫాక్ | "ఇత్తెఫాక్ సే (రాత్ బాకి)" | జుబిన్ నౌటియల్ | తనిష్క్ బాగ్చి | ||
| 2018 | బియాండ్ ది క్లౌడ్స్ | "బియాండ్ ది క్లౌడ్స్" | సోలో | ఏఆర్ రెహమాన్ | హిందీ, తమిళం, ఇంగ్లీష్ |
| "అలా రే అలా" | దిల్షాద్ షబ్బీర్ షేక్, శ్రీనివాస్ రఘునాథన్, MC హేమ్ | ||||
| "ఏయ్ చోటే మోటార్ చాల" | MC హేమ్, అర్జున్ చాందీ , సిద్ శ్రీరామ్ | ||||
| ఓరు నల్ల నాల్ పాతు సోల్రెన్ | "హే రీంగారా" | సాయిశరన్ , మార్క్ థామస్ | జస్టిన్ ప్రభాకరన్ | తమిళం | |
| సంజు | "ముఝే చాంద్ పే లే చలో" | సోలో | ఏఆర్ రెహమాన్ | హిందీ | |
| ఫిదా | "టోమేక్" | అరిందం ఛటర్జీ | బెంగాలీ | ||
| క్రిస్‌క్రాస్ | "దునియా" | సోలో | జామ్8 | ||
| "బారి ఫిరే ఆయే" | |||||
| విలన్ | "భోలే బాబా" | బాద్షా | |||
| హోయిచోయ్ అన్‌లిమిటెడ్ | "ఓ బేబీ" | అర్మాన్ మాలిక్ | సావీ | ||
| కబీర్ | "కబీర్ (టైటిల్ ట్రాక్)" | ఇషాన్ మిత్రా, అరిజిత్ దేవ్ | ఇంద్రాదిప్ దాస్‌గుప్తా | ||
| మిట్రాన్ | "సావర్నే లాగే" (ఫిమేల్ వెర్షన్) | సోలో | తనిష్క్ బాగ్చి | హిందీ | |
| స్ట్రీ | "ఆవో కభీ హవేలీ పే" | బాద్షా, సచిన్–జిగర్ | సచిన్–జిగర్ | ||
| మన్మర్జియాన్ | "ధ్యాన్‌చంద్" | విజయ్ యమ్లా, అమిత్ త్రివేది, సుహాస్ సావంత్ | అమిత్ త్రివేది | ||
| కేదార్‌నాథ్ | "ఖఫిరానా" | అరిజిత్ సింగ్ | |||
| 2019 | భోబిష్యోటర్ భూత్ | భోబిష్యోటర్ భూత్ టైటిల్ సాంగ్ | సోలో | దేబోజ్యోతి మిశ్రా | బెంగాలీ |
| లూకా చుప్పి | "పోస్టర్ లగ్వా దో" | మికా సింగ్ , సునంద శర్మ | వైట్ నాయిస్ | హిందీ | |
| ఏక్ దో తీన్ (సంగీత వీడియో) | "ఏక్ దో తీన్" | సోలో | రయీస్-జైన్-సామ్ | హిందీ, పంజాబీ | |
| ముఖర్జీ దార్ బౌ | ఖచార్ పాఖి | రవీంద్రనాథ్ ఠాగూర్ , ఇంద్రదీప్ దాస్‌గుప్తా | బెంగాలీ | ||
| చీకటి గదిలో చితకోతుడు | "నువ్వేలే నువ్వే" | సంజిత్ హెగ్డే | బాలమురళి బాలు | తెలుగు | |
| మజిలి | "నా గుండెల్లో" | యాజిన్ నిజార్ | గోపీ సుందర్ | ||
| "యేడెత్తు మల్లెలే" | కాల భైరవ | ||||
| ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ | "మదారి" | విశాల్ దద్లాని | అమిత్ త్రివేది | హిందీ | |
| మేఘనాద్బోధ్ రోహోష్యో | "ఎండ్ సాంగ్" | సోలో | దేబోజ్యోతి మిశ్రా | బెంగాలీ | |
| ఉరోంచొండి | "సాయో రే" | ||||
| అర్జున్ పాటియాలా | "మై దీవానా తేరా" | గురు రంధవా | సచిన్ జిగర్, గురు రంధావా | హిందీ | |
| రణరంగం | :పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్" | సోలో | సన్నీ MR | తెలుగు | |
| పాంథర్: హిందూస్తాన్ మేరీ జాన్ | "మర్హాబా" | అభయ్ జోధ్‌పుర్కర్ , షోవోన్ గంగూలీ | అమిత్-ఇషాన్ | బెంగాలీ | |
| ఓరిప్లాస్ట్ ఒరిజినల్స్ | "ఏ షోమోయ్" | జావేద్ అలీ | శుభదీప్ మిత్రా | ||
| యాక్షన్ | "మౌలా మౌలా" | కుట్లే ఖాన్ , బాంబా బాక్య | హిప్ హాప్ తమీజా | తమిళం | |
| దెయ్యం | "దిల్ మాంగ్ రహా హై" (ఫిమేల్ వెర్షన్) | యాసర్ దేశాయ్ | సంజీవ్–దర్శన్ | హిందీ | |
| పాప్ | "పాప్ కి పార్చాయి" | సోలో | శుభో ప్రామాణిక్ | బెంగాలీ | |
| 2020 | లవ్ ఆజ్ కల్ పోర్షు | "షునే నే" | దేవ్ అరిజిత్ | అరిందం ఛటర్జీ | బెంగాలీ |
| "షునే నే" (పునరావృత వెర్షన్) | యాష్ కింగ్ | ||||
| బాఘి 3 | "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా" | సోలో | తనిష్క్ బాగ్చి | హిందీ | |
| వ | "రంగ రంగేలి" | యాజిన్ నిజార్ | అమిత్ త్రివేది | తెలుగు | |
| జై మమ్మీ ది | "జై మమ్మీ ది - టైటిల్ ట్రాక్" | పరాగ్ ఛబ్రా, వివేక్ హరిహరన్, దేవేందర్ పాల్ సింగ్ | పరాగ్ ఛబ్రా | హిందీ | |
| తిత్లీ | "సీరియల్ పాట" | సోలో | అరిందమ్ ఛటర్జీ , సువం మోయిత్రా | బెంగాలీ | |
| SOS కోల్‌కతా | "రాగి రాజా" | ఒఇంద్రిలా సన్యాల్, దేవ్ అరిజిత్ | సావీ గుప్తా | ||
| దుర్గా పూజ ప్రత్యేక గీతం | "బోలో దుగ్గా మైకి" | నకాష్ అజీజ్ | జీత్ గంగులి | ||
| లక్ష్మీ | "బుర్జ్‌ఖలీఫా" | శశి-డిజె ఖుషి | హిందీ | ||
| అంగ్రేజీ మీడియం | "నాచన్ ను జీ కర్దా" | రోమి | తనిష్క్ బాగ్చి | ||
| నాచ్ మేరీ రాణి (సంగీత వీడియో) | "నాచ్ మేరీ రాణి" | గురు రంధవా | |||
| ఉనర్వుగల్ తొడర్కధై | "అలయ" | హరి డఫూసియా | తమిళం | ||
| 2021 | బ్యాడ్ బాయ్ x బ్యాడ్ గర్ల్ (మ్యూజిక్ వీడియో) | "బ్యాడ్ బాయ్ x బ్యాడ్ గర్ల్" | బాద్షా | హిందీ | |
| బాజీ | "బారే బారే" | దేవ్ నేగి | జీత్ గంగులి | బెంగాలీ | |
| రంఝా తేరే నాల్ (మ్యూజిక్ వీడియో) | "రాంఝా తేరే నాల్" | సోలో | హరూన్ గవిన్ | హిందీ | |
| జుగ్ను (సంగీత వీడియో) | "జుగ్ను" | బాద్షా | బాద్షా, హితెన్ | ||
| సర్దార్ కా గ్రాండ్‌సన్ | "జీ ని కర్దా" | జాస్ మనక్ | తనిష్క్ బాగ్చి | ||
| షిద్దత్ | "బార్బాడియన్" | సచేత్ టాండన్ , మధుబంతి బాగ్చీ, సచిన్-జిగర్ | సచిన్–జిగర్ | ||
| సూర్యవంశీ | "నజా" | పావ్ ధారియా | తనిష్క్ బాగ్చి | ||
| తు ఝూతి మై మక్కార్ | "जहात లగ్డా" | సోలో | నితేష్ టి | ||
| 99 సాంగ్స్ | "పోయిసోన్న పోసికిడువెన్" | షాషా తిరుపతి | ఏఆర్ రెహమాన్ | తమిళం | |
| "జోలా జోలా" | తెలుగు | ||||
| 2022 | బధాయి దో | "బంది టోట్" | అంకిత్ తివారీ | హిందీ | |
| ఫ్రెడ్డీ | "కాలా జాదు" | అరిజిత్ సింగ్ | ప్రీతమ్ | ||
| గోవింద నామ్ మేరా | "క్యా బాత్ ఆయ్ 2.0" | హార్డీ సంధు | తనిష్క్ బాగ్చి , బి ప్రాక్ | ||
| ఎథార్క్కుం తునింధవన్ | "సుమ్మ సుర్రును" | అర్మాన్ మాలిక్ | డి. ఇమ్మాన్ | తమిళం | |
| కిష్మిష్ | "తుయ్ బోల్బో నా తుమి" | శుభదీప్ పాన్ | నిలయన్ ఛటర్జీ | బెంగాలీ | |
| "జనిన భలోలగ" | శాశ్వత్ సింగ్ | ||||
| కోల్‌కతార్ హ్యారీ | "తారా ఖోసా రాత్" | సోలో | జీత్ గంగూలీ | ||
| ఢాకడ్ | "షీ ఈజ్ ఆన్ ఫైర్" | బాద్షా | శంకర్–ఎహ్సాన్–లాయ్ | హిందీ | |
| "నమోనిషన్" | శంకర్ మహదేవన్ | ||||
| ఓ కాలా | "సెలాయేటి" | అభయ్ జోధ్‌పుర్కర్ , అరుణ్ కౌండిన్య | నీలేష్ మండలపు | తెలుగు | |
| నాటీ బాలం (మ్యూజిక్ వీడియో) | నాటీ బాలం | రాహుల్ వైద్య మరియు మెల్లో డి | రాహుల్ వైద్య | హిందీ | |
| 2023 | షెహ్జాదా | "ముండా సోనా హూన్ మైన్" | దిల్జిత్ దోసాంజ్ | ప్రీతమ్ | |
| "చెడ్ఖానియన్" | అరిజిత్ సింగ్ | ||||
| తూ ఝూతీ మైన్ మక్కర్ | "తేరే ప్యార్ మే" | ||||
| సెల్ఫీ | "సెల్ఫీ టైటిల్ సాంగ్" | నకాష్ అజీజ్ , ఆకాశ సింగ్ | లిజో జార్జ్- DJ చేతస్ | ||
| జోగిర సారా రా రా | "కాక్టెయిల్" | నకాష్ అజీజ్ | తనిష్క్ బాగ్చి | ||
| వరిసు (డి) | "జిమ్కి సాంగ్" | హర్షవర్ధన్ వావ్రే | థమన్ ఎస్ | ||
| వచ్చినందుకు ధన్యవాదాలు | "దేశీ వైన్" | ఖరన్, ది రిష్, అర్జున్ | ఖరాన్ | ||
| "దునియా ఫర్జీ" | విశాల్ మిశ్రా, హన్సిక పరీక్ | విశాల్ మిశ్రా | |||
| గణపత్ | "లఫ్దా కర్ లే" | అమిత్ త్రివేది | అమిత్ త్రివేది | ||
| సింహ రాశి | "సాధారణ వ్యక్తి" | సోలో | అనిరుధ్ రవిచందర్ | తమిళం | |
| ఆంఖ్ మిచోలి | "షాదీ దోపే హై" | దేవ్ నేగి , రాకేష్ మైని | సచిన్-జిగర్ | హిందీ | |
| టైగర్ 3 | "లేకే ప్రభు కా నామ్" | అరిజిత్ సింగ్ | ప్రీతమ్ | ||
| 2024 | బడే మియాన్ చోటే మియాన్ | "మస్త్ మలంగ్ జూమ్" | అరిజిత్ సింగ్ , విశాల్ మిశ్రా | విశాల్ మిశ్రా | |
| మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ | "బేబీ బ్రింగ్ ఇట్ ఆన్" | అజయ్ గోగవాలే | అజయ్-అతుల్ | ||
| ఇష్క్ విష్క్ రీబౌండ్ | "ఇష్క్ విష్క్ ప్యార్ వ్యార్" | సోను నిగమ్ , మెల్లోడి | రోచక్ కోహ్లీ | ||
| "గోరే గోరే ముఖ్దే పే" | ఉదిత్ నారాయణ్ , బాద్షా | బాద్షా , హితెన్ | |||
| వేదా | "హోలియన్" | ఆశా సపేరా, MC స్క్వేర్ | యువ | ||
| 2025 | వార్ 2 | "ఆవాన్ జావాన్" | అరిజిత్ సింగ్ | ప్రీతమ్ | |
| ఉలగేన ఉరువేదుత్తాయ్ (డబ్ చేయబడిన వెర్షన్) | శాశ్వత్ సింగ్ | తమిళం | |||
| ఊపిరి ఊయలగా (డబ్బింగ్ వెర్షన్) | తెలుగు | ||||
| థగ్ లైఫ్ | "షుగర్ బేబీ" (డబ్ చేయబడిన వెర్షన్) | శుబా, శాశ్వత్ సింగ్ | ఏఆర్ రెహమాన్ | హిందీ | |
| "వీర్ ఇ కైనత్" (డబ్బింగ్ వెర్షన్) | ఏఆర్ అమీన్, ప్రశాంత్ వెంకట్ | ||||
| మెట్రో... డైనోలో | "దాస్ హాసిల్ సౌ బాకీ" (అకాపెల్లా) | పపోన్ , శాశ్వత్ సింగ్ | ప్రీతమ్ | ||
| "ఇష్క్ యా తారక్" | ఆదిత్య రాయ్ కపూర్ , అంతరా మిత్ర , శాశ్వత్ సింగ్ | ||||
| బ్లాక్ మెయిల్ | "ఓతుక్కిరియా" | డి. ఇమ్మాన్ | తమిళం | ||
| బాఘి 4 | "బహ్లి సోహ్ని" | మణి మౌద్గిల్, బాద్షా | హిందీ | ||
| హీర్ ఎక్స్‌ప్రెస్ | "ఐ లవ్ మై ఇండియా" | జావేద్ అలీ | తనిష్క్ బాగ్చి | ||
| సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి | "పన్వాడి" | ఖేసరి లాల్ యాదవ్ , మాసూమ్ శర్మ , దేవ్ నేగి , ప్రీతమ్ , ఆకాశ సింగ్ , శివ జి | ఎపిఎస్ | ||
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Nikhita Gandhi: AR Rahman never lets his singers get nervous". The Times of India. Retrieved 2015-12-30.
- ↑ "I don't think I could have asked for something better: Nikhita Gandhi on 'Raabta'". Retrieved 2017-09-26.
- ↑ "From KM to Jagga Jasoos, tracing Nikhita Gandhi's musical journey". The New Indian Express. Retrieved 2017-09-26.
- ↑ 4.0 4.1 Ramanujam, Srinivasa (2015-06-18). "Ladio girl and her band". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2017-09-26.
- ↑ "I did not know that I was singing the final version of Raabta - Times of India". The Times of India. Retrieved 2017-09-26.
- ↑ "Taking the next step". The Hindu (in Indian English). 2015-06-05. ISSN 0971-751X. Retrieved 2015-12-30.